అన్వేషించండి

Amrutham Serial : మనందరి ఫేవరెట్ 'అమృతం' సీరియల్ ఈజ్ బిగ్ బ్యాక్ - ఎందులో చూడొచ్చంటే?... స్పెషల్ ట్రైలర్ చూశారా!

Amrutham Serial Streaming : ఒకప్పటి హార్ట్ ఫేవరెట్... తెలుగు టాప్ కామెడీ సీరియల్ 'అమృతం'. ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రాబోతోంది.

Telugu Classic Amrutham Serial Is Back : 'అమృతం' సీరియల్... ఇప్పటి జనరేషన్‌కు ఈ సీరియల్ అంటే తెలియకపోవచ్చు. కానీ '90s కిడ్స్'కు మాత్రం ఈ సీరియల్ హార్ట్ ఫేవరెట్. 'ఒరేయ్ ఆంజనేలూ... తెగ ఆయాస పడిపోకు చాలు. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు...' అనే టైటిల్ సాంగ్ వినిపిస్తేనే అలర్ట్ అయిపోయేవాళ్లం. ప్రతీ ఆదివారం 8:30 అయితే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోయేవాళ్లం. 

ఇప్పటికీ ఈ సీరియల్‌ అందరికీ స్ట్రెస్ బస్టర్ అంటుంటారు. అంజి, అమృతం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ మొత్తం వీరి అల్లరి చూసి తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. మరోసారి 'అమృతం' సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అమృతం' ఈజ్ బ్యాక్

తెలుగు టాప్ ఫేవరెట్ సీరియళ్లలో ఒకటైన ఈ సీరియల్‌ను మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది టీం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదకగా వెల్లడిస్తూ ఓ స్పెషల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేసింది. ఈ నెల 24 నుంచి యూట్యూబ్‌లో ప్రతీ రోజూ 2 ఎపిసోడ్స్ ప్రీమియర్ కానున్నాయి. 'అమృతం సీరియల్' అంటూ ఓ స్పెషల్ యూట్యూబ్ ఛానల్‌లోనే ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఆరేళ్లు ఏకధాటిగా...

ఈ సీరియల్ ఏకధాటిగా ఆరేళ్లు ప్రసారమైంది. అమృతంగా శివాజీ రాజా ఫస్ట్ ఎపిసోడ్స్‌లో నటించగా... ఆ తర్వాత నరేష్ కొన్ని ఎపిసోడ్స్... ఫైనల్ ఎపిసోడ్స్ వరకూ హర్షవర్ధన్ నటించారు. ఆంజనేయులుగా గుండు హనుమంతరావు, ఆయన భార్యగా రాగిణి, ఇంటి ఓనర్ అప్పాజీగా నారిపెద్ది శివన్నారాయణ, సర్వంగా వాసు ఇంటూరి నటించారు. ప్రతి రోల్ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కామెడీ సీరియళ్లలోనే ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించింది అమృతం. ఆ తర్వాత రెండో సీజన్ వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. మళ్లీ 'అమృతం' ప్రసారం కానుండడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : 10 దోసెలు... 10 ఇడ్లీలు - మహానటి తర్వాతే అంతా... హెల్త్‌పై కీర్తి సురేష్ ఏమన్నారంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget