అన్వేషించండి

Meghasandesam Serial Today May 5th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి కోసం శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన గగన్‌ - గగన్‌ తో ఆటాడుకున్న భూమి

Meghasandesam serial today episode May 5th: శారద చెప్పడంతో గగన్‌, భూమి కోసం శరత్‌ చంద్ర ఇంటికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: ధృవ్‌ను అవమానించిన భూమిని ఊరికే వదిలిపెట్టనని తార అపూర్వకు ఫోన్‌ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్‌ చేసిన అపూర్వ ఏమైంది వీడియో శారదకు చూపించావా..? అని అడుగుతుంది. దీంతో తార నేను ఫోన్‌ చేసింది ఆ విషయం గురించి కాదు అని చెప్తుంది.

అపూర్వ: మరి ఏ విషయం కోసం ఫోన్‌ చేశావు…?

తార: రెస్టారెంట్‌ లో మా అన్నయ్య పూరి మాట్లాడుకుంటుంటే పూరికి కొట్టి మా అన్నయ్యను అవమానించింది ఆ భూమి. పాపం పూరి ఎంత ఏడుస్తుందో తెలుసా..?

అపూర్వ: ఓ మై గాడ్‌ అవునా..? ఇప్పుడు పూరి నీ పక్కనే ఉందా..?

తార: ఉంది పాపం బాగా ఏడుస్తుంది. ఆ భూమి సంగతి తేల్చాల్సిందే.. ఉందా తను ఇంట్లో..

అపూర్వ: ఆ ఉంది అనుకుంటా..?

తార: చెప్పండి తనకు ఇంకొక్కసారి మా అన్నయ్య జోలికి వచ్చినా.. పూరి మీద చేయెత్తినా నేను ఊరుకోనని చెప్పండి.

అపూర్వ: ( సుజాతతో) చూస్తుంటే ఇది భూమి కన్నా మొండి దానిలా ఉంది. ఆ అది ఇంట్లోనే ఉందమ్మా.. కాకపోతే నాతో మాట్లాడదు అంతే.. ఓ పని చేయ్‌ నువ్వే వచ్చి పటాపట్‌ వచ్చి నాలుగు మాటలు మాట్లాడితే భయపడుతుంది కదా..?

తార: మా అన్నయ్య వద్దంటున్నాడు. దాని నెంబర్‌ ఉంటే పంపించండి.

అపూర్వ: ఇప్పుడే పంపిస్తానమ్మా… ( కాల్‌ కట్‌ చేస్తుంది) అదేంటో మనకు అన్ని అలా కలిసొస్తాయి అంతే నెంబర్‌ పంపిచా. పూరి ఇప్పుడు కంప్లీట్‌గా తార గుప్పిట్లో ఉంది. గగన్‌ను భూమిని ఆడుకోవడానికి ఇదే రైట్‌ టైం. ఆడిస్తా..

అంటూ చాలెంజ్‌ చేస్తుంది. మరోవైపు శారద కప్‌బోర్డు ఓపెన్ చేసి బట్టలు తీసుకుంటుంటే భూమి గజ్జెలు కింద పడిపోతాయి. దీంతో శారద వాటిని చూసి ఇవి భూమి గజ్జెలు. ఇవి వాళ్ల అమ్మ గుర్తుగా దాచుకుంది. వీటిని ఎలా భూమికి చేర్చాలి అనుకుంటూ బయటకు వెళ్లి గగన్‌ ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది.   

గగన్‌: ఎందుకమ్మా ఏదైనా పనుందా..? చెప్పు

శారద: ఇవి భూమి గజ్జెలు..

గగన్‌: అవి భూమి గజ్జెలు అని తెలుసు.. అయితే ఏంటమ్మా ఇప్పుడు.

శారద: ఈ గజ్జెలు భూమికి ఇవ్వు..

గగన్‌: అమ్మా ఫ్లీజ్‌ దయచేసి నాకు అలాంటి బర్డెన్ పెట్టొద్దు..

శారద: వెళ్లే దారిలోనే కదా ఇచ్చి వెళ్లు నాన్న..

గగన్‌: నేను చెప్పాను కదా అమ్మా… ఇంకొసారి ఆ ఇంటికి వెళ్లను… నాకు అసలు ఇష్టం లేదు.

శారద: భూమి అంటేనా..?

గగన్‌: ఆ ఇంట్లో మనుసులు అంటే.. వాళ్ల ముఖాలు చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు.

శారద: అలా అనకురా ఇవి భూమి మీ అత్తయ్య గుర్తుగా చూసుకుంటుంది. ఎప్పుడైనా గుర్తు వచ్చి చూసుకోవాలని అనిపిస్తే.. పక్కన లేకపోతే బాధపడుతుందిరా..?

గగన్‌: పడితే పడనివ్వు అమ్మా ఇదిగో నేను మాత్రం వెళ్లనంటే వెళ్లను. వేరే ఇంకొవరైనా ఉంటే ఇచ్చి పంపించు..

శారద: ఎవరో ఎందుకులే నేను వెళ్తాను.

గగన్: అమ్మా..? నీకు తెలియదా..? నువ్వు ఆ ఇంటికి వెళితే ఏం జరుగుతుందో తెలియదా..? అంత త్వరగా వాళ్ల అవమానాలు మర్చిపోయావా..?

అంటూ గగన్‌ చెప్పగానేద.. వాళ్లు ఎంత అవమానించినా నా కొడలు బాధపడటం నాకు ఇష్టం లేదు.. నేను వెళ్తాను. అంటూ శారద చెప్పగానే.. సరే అయితే ఇటువ్వు అంటూ గగన్‌ గజ్జెలు తీసుకుని శరత్‌ చంద్ర ఇంటికి వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 16th:కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టడానికి వచ్చిన అత్త....ఆదిలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఆడుకోవాలనుకుంటున్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టడానికి వచ్చిన అత్త....ఆదిలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఆడుకోవాలనుకుంటున్న వైజయంతి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Prabhakar Podakandla: దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Embed widget