అన్వేషించండి

Ammayi garu Serial Today October 22nd: అమ్మాయిగారు సీరియల్: వశీకరణ నాటకమేనా! కోమలి బండారం బయట పడే రోజు వచ్చేసిందా!

Ammayi garu Serial Today Episode October 22nd కోమలి తాయొత్తు ప్లాన్ రాజు, రూపలకు ముందే తెలియడం అందుకే కోమలిని మభ్యపెట్టడానికి వశీకరణ అయినట్లు నాటకం ఆడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు కోమలి వైపు తిరిగిపోయాడని విరూపాక్షి షాక్ అయిపోతుంది. రూప దగ్గరకు వెళ్లి రాజు అలా చేస్తే నువ్వు ఊరుకుంటావ్ కానీ నేను ఊరుకోను అని అంటుంది. ఇంతలో రాజు రాగానే రాజు ఏంటి నీకు ఆ కోమలి అమ్మాయిగారా రూప రుక్మిణినా అని కోప్పడుతుంది. 

రాజు విరూపాక్షితో అమ్మగారు శాంతించండి ఇదంతా నేను కావాలనే చేశాను ఇదంతా యాక్టింగ్ అని అంటాడు. యాక్టింగా అని విరూపాక్షి అడుగుతుంది. దాంతో రాజు, రూపలు కోమలి తాయొత్తు గురించి చెప్తారు. కోమలి తాయొత్తు రాజుకి కట్టి వశీకరణ చేయాలి అనుకోవడం రాజు వినేసి ఆ తాయొత్తుని మార్చేసి దాని ప్లేస్‌లో డూప్లికేట్ తాయొత్తుని పెట్టామని చెప్తారు. డూప్లికేట్ తాయొత్తు రాజుకి కట్టడంతో రాజు వశీకరణ అయినట్లు నమ్మేశారని అంటాడు. ఈ దెబ్బతో విజయాంబిక, దీపక్‌ల పని పట్టాలని మందారం అంటుంది. 

రాజు కోమలిని తినిపించి ఎక్కువ ఓవర్ చేయడం రూప గుర్తు చేసుకొని ఏంటి సార్ తాయొత్తు ఎక్కువ పని చేసేస్తుంది. పక్కన నేను గుర్తున్నాను అని నీకు తెలుస్తుందా అని బుంగ మూతి పెట్టుకుంటుంది. ఎప్పటికీ మీరే నా అమ్మాయిగారు అని రాజు రూపని దగ్గరకు తీసుకుంటాడు. ఇద్దరూ హగ్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. 

కోమలికి కాబోయే అత్తామామలు అనాథాశ్రామానికి వెళ్తారు. రమ్య వాళ్లని చూసి కోమలి అత్తామామలు ఇక్కడికి వచ్చారేంటి అని అనుకుంటుంది. కోమలి అత్తామామలతో రమ్య మాట్లాడుతుంది. వాళ్లు లోపలికి వెళ్లి కోమలిని పిలుస్తారు. కోమలి బయటకు వెళ్లిందని రమ్య చెప్తుంది. అందరినీ పెళ్లికి పిలవాలని వాళ్లు అనుకొని కోమలి, అశోక్‌లను పిలవాలి అని అనుకుంటారు. ఇద్దరికీ కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది. ఇక అశోక్‌ తల్లిదండ్రులు వార్డెన్‌తో మాట్లాడుతారు. కోమలి రెండు నెలలుగా అనాథాశ్రమంలో ఉండటం లేదని చెప్తారు. వాళ్లకి డౌట్ వచ్చి అర్జెంటుగా ఇద్దరినీ రమ్మని చెప్పి అశోక్‌కి చెప్తారు. అశోక్ చాలా కంగారు పడతాడు. 

అశోక్‌ వెంటనే కోమలికి కాల్ చేసి అమ్మానాన్నలు అనాథాశ్రమం దగ్గరకు ఉన్నారు నిన్ను త్వరగా తీసుకురమ్మన్నారు అని అంటాడు. కోమలి చాలా కంగారు పడుతుంది. మొన్నే పెద్ద ప్రమాదం తప్పించుకున్నాం కాదా.. ఇప్పుడు నేను అక్కడ ఉండటం లేదు అని తెలిస్తే ఇక నా పని అంటే అంటుంది. ఇక కోమలి వస్తానని చెప్పి అశోక్‌ని రమ్మని అంటుంది. 

ఇంతలో ఎమ్మెల్యే విరూపాక్షి వస్తుంది. కోమలి బయటకు వెళ్తుంటే రాజు వచ్చి అమ్మాయిగారు ఏంటి అని అంటాడు. కోమలి రాజుతో నాకు కాఫీ కావాలి అంటుంది. రాజు సరే అంటాడు. రూప వచ్చి తనకు కాఫీ ఇస్తా అంటే నేను ఒప్పుకోను అని అంటుంది. నువ్వులే రుక్మిణి మా అమ్మాయిగారికి నేను కాఫీ ఇవ్వాలి అంటాడు. కోమలి విజయాంబిక దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. రాజు కూడా వెంట పడుతున్నాడని  అంటుంది. అంతా నేను చూసుకుంటా నువ్వు వెళ్లు అని  విజయాంబిక అంటుంది. ఇక కోమలి అశోక్‌తో వెళ్లడం రాజు చూసి ఫాలో అవుతాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial First Episode: మిథున 'గోదావరి' సీరియల్: జానూగా మిథున 'గోదావరి' ఈదగలదా! అందరూ తెలిసిన వాళ్లే!
మిథున 'గోదావరి' సీరియల్: జానూగా మిథున 'గోదావరి' ఈదగలదా! అందరూ తెలిసిన వాళ్లే!
Nindu Manasulu Serial Today May 11th: నిండు మనసులు: ప్రేరణకు భర్త్‌డే సర్‌ఫ్రైజ్ ఇచ్చింది ఎవరు? సిద్ధూ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌లో ఏముందో ప్రేరణ చూస్తుందా!
నిండు మనసులు: ప్రేరణకు భర్త్‌డే సర్‌ఫ్రైజ్ ఇచ్చింది ఎవరు? సిద్ధూ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌లో ఏముందో ప్రేరణ చూస్తుందా!
Illu Illalu Pillalu Serial Today may 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని రెచ్చగొడుతున్న నర్మద తండ్రి! ఆ ఒక్క సంతకంతో ధీరజ్ చాలా పెద్ద తప్పు చేశాడా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని రెచ్చగొడుతున్న నర్మద తండ్రి! ఆ ఒక్క సంతకంతో ధీరజ్ చాలా పెద్ద తప్పు చేశాడా!
kalavari kodalu kanaka mahalakshmi serial today may 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Embed widget