అన్వేషించండి

Ammayi garu Serial Today November 18th: అమ్మాయిగారు సీరియల్: రాఘవ కోసం వచ్చిన ఇంజెక్షన్ వెనుక అసలు కథేంటి? దీపక్ కుట్ర చేస్తాడా!

Ammayi garu Serial Today Episode November 18th రాఘవని కోలుకునేలా చేయడానికి ఇంజక్షన్‌ని ఫారెన్‌ నుంచి తెప్పిస్తున్నట్లు దీపక్‌కి తెలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలికి కావాలనే రాజు, విరూపాక్షి, రూప అందరూ కలిసి చింతపండు, మామిడి కాయలు బలవంతంగా తినిపిస్తారు. ప్రెగ్నెంట్ నాటకం ఆడుతున్నందుకు తప్పక కోమలి తింటుంది. రూప కోమలితో ఎవరు అయినా గోతులు తీస్తే అందులో పడకుండా జాగ్రత్త పడాలి కానీ వాళ్లే పడేలా ఉండకూడదు అని అంటుంది.

కోమలి పులుపు తినలేక ఏడుస్తుంది. అది చూసి రూప ఏంటి అక్కా ఇబ్బంది పెడుతున్నామా అని అంటే ఆనందభాష్పాలు అని చంద్ర అంటాడు. ఇక చాల్లే అమ్మా అని సూర్యప్రతాప్ అంటాడు. రూప కోమలితో ప్రస్తుతానికి వదిలేస్తున్నా రేపు ఇదే రిపీట్ అవుతుంది జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. సుమ కోమలికి గదిలోకి తీసుకెళ్తుంది. కోమలి పులుపు పిచ్చెక్కిపోతుంది. గదిలో వాంతులు చేసుకుంటుంది. అయితే కోమలి దగ్గరకు రూప అందర్ని తీసుకొస్తుంది. సూర్యప్రతాప్‌ వాళ్లని చూసి కోమలి షాక్ అయిపోతుంది. సూర్యప్రతాప్‌ కోమలి దగ్గరకు వచ్చే ఏమైంది అమ్మా కింద పులుపే లేదు అని చెప్పావ్,, ఇప్పుడేంటి ఇంత పులుపు ఎప్పుడూ తినలేదు అన్నావ్.. పైగా వాంతి కూడా చేసుకున్నావ్ ఏం జరుగుతుంది అని అడుగుతాడు.

రూప సూర్యప్రతాప్‌తో నాయనా అక్కని ఏమైనా అంటే కోప్పడతావు.. అందరూ ప్రేమగా పులుపు తినిపిస్తే వాంతి చేసుకొని అందరి ప్రేమని బయటకు పంపేసింది.. ఇది చూసి ఎవరికైనా ఒకటే అనుమానం వస్తుంది అక్క ప్రెగ్నెంట్ కాదేమో అని.. నువ్వు కోప్పడినా నా అనుమానం మాత్రం ఇదే నాయనా అని రుక్మిణి అంటుంది. డాక్టర్ నీ చేయి పట్టుకొని మాత్రమే చెప్పింది కదా అక్కా.. డాక్టర్ నిన్ను మెట్లు ఎక్కొద్దు దిగొద్దూ అన్నా నువ్వు అదే చేస్తున్నావ్.. అసలు ఏం జరుగుతుంది అక్క.. మాకు చెప్పకపోయినా పర్లేదు నిన్ను గట్టిగా నమ్ముతున్న నాయనకైనా చెప్పు అని రూప అంటుంది.

విజయాంబిక కోమలిని కాపాడటానికి వచ్చి డాక్టర్ చెప్పిన తర్వాత కూడా నీకు డౌటా.. అయినా నీకు రూప ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదు అనుకుంటా.. అందరూ కలిసి అతిగా పులుపు తినిపించేశారు కదా.. అయినా ప్రెగ్నెంట్ టైంలో వాంతులు సహజమే అని అంటుంది. రూప ప్రశాంతంగా ఉండాలి తమ్ముడు తనని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు అని అంటుంది. కోమలి సూర్యప్రతాప్‌తో ఏం తింటున్నా నాకు వాంతులు అవుతున్నాయి.. దయచేసి తిండి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. సూర్యప్రతాప్ ఇక నుంచి నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు నీకు ఏం తినాలి అనిపిస్తే అదే తిను అని అంటాడు.

కోమలి విజయాంబిక వాళ్లతో అందరి కళ్లు నా మీదే ఉంటున్నాయి.. ఎవరు ఎలా దొరకబెట్టేస్తారో అని భయంగా ఉంది అని అంటుంది. మామయ్య అందరికీ లాక్ వేసేశారు కదా ఇక ప్రాబ్లమ్ ఉండదు అని దీపక్ అంటాడు. నీకేం కాకుండా నేను చూసుకుంటా అని విజయాంబిక అంటుంది. రాజుకి డాక్టర్ కాల్ చేసి రాఘవ కోసం ఫారెన్ నుంచి ఇంజెక్షన్ వస్తుందని అది వేయగానే రాఘవ కోమా నుంచి బయటకు వస్తాడని అంటాడు. రాజు చాలా హ్యాపీగా ఫీలై రూప, విరూపాక్షిలకు ఇంజక్షన్ గురించి చెప్తాడు. తల్లీకూతుళ్లు చాలా సంతోషపడతారు. ఇంతలో బంటీ వచ్చి తనని బయటకు తీసుకెళ్లమని అడుగుతాడు.

రాజు బంటీతో ఒక్క రోజు ఉండు నాన్న రేపు తీసుకెళ్తా అని అంటే బంటీ అలిగిపోతాడు. దాంతో విరూపాక్షి ఇంజక్షన్ రావడానికి టైం పడుతుంది కదా ఈలోపు మీరు బంటీని తీసుకెళ్లండి అని అంటుంది. సూర్యప్రతాప్‌ విని హాస్పిటల్‌, ఇంజక్షన్ అంటున్నారు ఏమైంది అని అనుకుంటాడు. రాజు వాళ్ల దగ్గరకు వచ్చి విషయం అడుగుతాడు. దాంతో రాజు రాఘవ కోసం తెప్పించబోయే ఇంజక్షన్గురించి చెప్తారు. రాజు సూర్యప్రతాప్‌ని హాస్పిటల్కి రమ్మని పిలుస్తాడు. మీటింగ్ ఉందని సూర్యప్రతాప్‌ చెప్తాడు. ఇక బంటీ రెడీ అయి వచ్చి బయటకు తీసుకెళ్లమని అనడంతో రాజు, రూపలు తీసుకెళ్తారు. రాజు, రూపలు మాట్లాడుకున్న విషయం మొత్తం దీపక్ వినేస్తాడు. పరుగున విజయాంబిక దగ్గరకు వెళ్లి ఇంజక్షన్ గురించి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 14th:మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
జగద్ధాత్రి సీరియల్: మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
Godavari Serial Today July 14th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget