అన్వేషించండి

Akarsh Byramudi: తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

తెలుగు బుల్లితెరపై తన నటనతో, హ్యాండ్సమ్ లుక్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆకర్ష్ బైరముడి. జీ తెలుగులో ప్రసారమైన 'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆకర్ష్ బైరముడి కన్నడ, తెలుగు బుల్లితెరపై నటుడిగా గుర్తింపు.
  • 'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్ అతడి కెరీర్‌కు మలుపు తిప్పింది.
  • రెండు పరిశ్రమలలో డిమాండ్‌తో అధిక పారితోషికం అందుకుంటున్నాడు.
  • ఇటీవల భార్యతో కలిసి కొత్త బిడ్డను స్వాగతించనున్నారు.

Akarsh Byramudi: తెలుగు, కన్నడ బుల్లితెరపై తన నటనతో, హ్యాండ్సమ్ లుక్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆకర్ష్ బైరముడి. ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమైన 'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్‌లో ఆదిత్య పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు.

ఈ రోజు రాశి ఫలాలు జూన్ 25, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వ్యక్తిగత జీవితం  

ఆకర్ష్ కర్ణాటకలోని చిక్కమగళూరులో జన్మించాడు. ఆయన తన పాఠశాల, కళాశాల విద్యాభ్యాసాన్ని కర్ణాటకలోనే పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్, టెలివిజన్ రంగం వైపు అడుగులు వేశాడు. ఆకర్ష్ తన నటన ప్రయాణాన్ని కన్నడ బుల్లితెరతో ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. మొదట్లో కన్నడ సీరియల్స్ ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు. అక్కడ 'సీతా వల్లభ', 'అగ్నిపరీక్షె' వంటి సీరియల్స్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

జీ తెలుగులో వచ్చిన 'పున్నాగ' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఆకర్ష్. ఆ తర్వాత వచ్చిన 'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో చైత్రా రాయ్‌తో కలిసి ఆయన పండించిన కెమిస్ట్రీ, ఆదిత్యగా ఆయన చూపించిన నటన బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 'అగ్నిపరీక్ష', 'రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్', 'సీతే రాముడి కట్నం', స్టార్ మాలో ప్రసారమైన 'మామగారు' వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో లీడ్ రోల్స్ పోషించాడు.  

Also Read: తెలుగు బుల్లితెర అందాల రాక్షసి.. బిగ్ బాస్ ఎంట్రీతో పెరిగిన క్రేజ్.. తనూజ పుట్టస్వామి రియల్ లైఫ్ విషయాలు

రెమ్యూనరేషన్  

తెలుగు, కన్నడ రెండు భాషల్లోనూ లీడ్ హీరోగా మంచి డిమాండ్ ఉన్న ఆకర్ష్ బైరముడి.. పరిశ్రమ అంచనాల ప్రకారం రోజుకు రూ. 15,000 నుంచి రూ. 22,000 వరకు పారితోషికం అందుకుంటున్నట్లు టెలివిజన్ వర్గాల సమాచారం.

సోషల్ మీడియా

ఆకర్ష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటాడు. తన క్యూట్ ఫొటోషూట్స్, ఫిట్‌నెస్ వీడియోలు, సీరియల్స్ ప్రమోషన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటాడు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్‌లకు మంచి రీచ్ వస్తుంది. 

Also Read: హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌ భాను.. గోమతి ప్రియ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

ఆసక్తికరమైన విషయాలు

కన్నడ, తెలుగు రెండు భాషలనూ చక్కగా మాట్లాడగలగడం ఆకర్ష్‌కు ఉన్న ప్లస్ పాయింట్. అందుకే రెండు ఇండస్ట్రీలలోనూ బ్యాక్-టు-బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్నారు.
ఆకర్ష్ ఐశ్వర్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఈ దంపతులు తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నారనే సంతోషకరమైన వార్తను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా జీ తెలుగులో వచ్చిన 'జీ హీరోస్', 'జీ సూపర్ ఫ్యామిలీ' వంటి రియాలిటీ గేమ్ షోలలో కూడా పాల్గొని సందడి చేశారు.   

Also Read: బ్రహ్మముడిలో విలనిజం.. బ్యూటీ విత్ బ్రెయిన్ షర్మిత గౌడ.. డిగ్రీ, పీజీల్లో గోల్డ్ మెడలిస్ట్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget