అన్వేషించండి

Jyothi Rai: ‘నో మోర్ సీక్రెట్స్’ అంటూ లిప్‌లాక్‌తో షాకిచ్చిన ‘గుప్పెడంత మనసు’ జగతి - పిక్ చూస్తే మైండ్ బ్లాకే!

Jyothi Rai: ‘గుప్పెడంత మనసు’ ఫేమ్ జ్యోతిరాయ్ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి ఆమె షేర్ చేసిన రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Jyothi Rai New Web Series: తెలుగు రాష్ట్రాల్లో సినిమాలతో పోల్చితే సీరియల్స్ కు ఉన్న అభిమానులు ఎక్కువ. తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ మాంచి రేటింట్స్ తో దూసుకెళ్తున్నాయి. ఇతర భాషల ముద్దుగుమ్మలు కూడా తెలుగు సీరియల్స్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో 'గుప్పెడంత మనసు' నటి జ్యోతిరాయ్ ఒకరు. పలు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఓ రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లిప్ లాక్ తో రెచ్చిపోయిన జ్యోతిరాయ్

గత రెండు దశాబ్దాలుగా జ్యోతిరాయ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌ లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గత కొద్ది కాలంగా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ'నో మోర్ సీక్రెట్స్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో జ్యోతి రాయ్ కృనాల్ కపూర్ తో కలిసి నటిస్తోంది. విజయ్ కుడికుల దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సిరీస్‌ను పార్థిరెడ్డి, జీవన్ రెడ్డి, సంఘమిత్ర కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను జ్యోతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో బీచ్ లో కుర్రాడితో లిప్ లాక్ చేస్తూ కనిపించింది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

నటిగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న కన్నడ బ్యూటీ

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 'బందె బరాటవ కాలా' అనే కన్నడ సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది. అనంతరం ‘కన్యాదానం’ అనే సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు'తో మాంచి క్రేజ్ దక్కించుకుంది. ఇందులో జగతి పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యింది. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెండితెరపైనా అడుగు పెట్టింది. 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' లాంటి సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ లలోనూ నటించింది. 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' సిరీస్ లతో మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం మరికొన్ని వెబ్ సిరీస్ లలో నటించబోతోంది. మరోవైపు సోషల్ మీడియాలో అందాల విందులో నెటిజన్లు అలరిస్తుంది.

యువ దర్శకుడితో రెండో పెళ్లి!

ఇక జ్యోతి రాయ్ వ్యక్తిగత విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కొంతకాలం ఒంటరిగానే ఉంది. ఆ తర్వాత యువ దర్శకుడు సుకు పుర్వాజ్ తో ప్రేమాయణం కొనసాగింది. రీసెంట్ గా అతడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.  సుకు కన్నడ సినిమా పరిశ్రమలో పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులోనూ ‘మాస్టర్ పీస్’ అనే సినిమాకు పని చేశారు.

Read Also: ఆ పాట విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్, 'నా పెట్టే తాళం' సాంగ్ పై సత్యశ్రీ షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today July 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును అడ్డు తప్పించాలన్న మనోహరి – మనోహరి మాటలు విన్న అమర్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును అడ్డు తప్పించాలన్న మనోహరి – మనోహరి మాటలు విన్న అమర్‌  
Illu Illalu Pillalu Serial Today July 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: గొడవ మొదలు పెట్టిన సేనాపతి! భోజనాలు దగ్గర టెన్షన్ టెన్షన్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: గొడవ మొదలు పెట్టిన సేనాపతి! భోజనాలు దగ్గర టెన్షన్ టెన్షన్!
Gundeninda Gudigantalu July27th Episode: రవి పనిచేసే రెస్టారెంట్‌ కొనడానికి శృతి తల్లిప్రయత్నం...రవిపై కోప్పడిన రెస్టారెంట్‌ ఓనర్‌...
గుండెనిండా గుడిగంటలు: రవి పనిచేసే రెస్టారెంట్‌ కొనడానికి శృతి తల్లిప్రయత్నం...రవిపై కోప్పడిన రెస్టారెంట్‌ ఓనర్‌...
Brahmamudi Serial Today July 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యను ట్రాప్‌ చేస్తున్న శశి – లక్కీని అవమానించిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యను ట్రాప్‌ చేస్తున్న శశి – లక్కీని అవమానించిన ఐశ్వర్య

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget