అన్వేషించండి

Travel Influencers Trend : మొన్న ప్రభాస్ - నిన్న అక్షయ్..! ఆ "ట్రైన్ లవ్‌" ఎంత ట్రెండింగో తెలుసా..?

రాథేశ్యామ్ ఫస్ట్ లుక్ తరహాలోనే అక్షయ్ కుమార్ - వాణికపూర్ నటించిన బెల్ బాటమ్ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. దీంతో ట్రావెల్ ఇన్‌ఫ్లూయర్స్ విషయం హైలెట్ అవుతోంది.


అదో అందమైన కొండకోనల ప్రాంతం. అక్కడ ఓ రైలు ట్రాక్. దాని మీద రైలు ప్రయాణిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఓ బోగీ నుంచి ఓ లవర్ బోయ్ బోగీ హ్యాండిల్‌నుపట్టుని బయటకు వేలాడతాడు. అతని మీదకు అతని ప్రేమికురాలు వాలిపోతుంది. రైలు వెళ్తూ ఉంటుంది. చుట్టూ ఆహ్లాదకమైన వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో అడ్వంచరస్ లవ్ సీన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కొత్తగా ప్రేమలో పడిన వారో.. ప్రేమను ఆస్వాదిస్తున్నవారికో  కలలో వచ్చే సీన్. అందుకే ట్రావెల్ ఇన్‌ఫ్లూయర్స్ పేరుతో ఇది సోషల్ మీడియాలో ఇలాంటి సీన్‌లతో కూడిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూసి సినిమా వాళ్లూ  ఫిదా అయిపోతున్నారు. ఎంతగా అంటే మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు.
Travel Influencers Trend : మొన్న ప్రభాస్ - నిన్న అక్షయ్..! ఆ


రెండురోజుల క్రితం..  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "బెల్ బాటమ్" అనే సినిమా నుంచి ఓ పోస్టర్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. వెంటనే నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ ఫోటో కూడా.. "ట్రావెల్స్ ఇన్‌ఫ్లూయర్స్" కాన్సెప్ట్‌దే. అ‌క్షయ్ కుమార్‌తో కలిసి వాణీ కపూర్ సేమ్ పొజిషనలో స్టిల్ ఇచ్చారు. ప్రేమను పండించారు. అక్షయ్ కుమార్ కాపీ కొట్టారని విమర్శలు చేయడం ప్రారంభించారు. 


Travel Influencers Trend : మొన్న ప్రభాస్ - నిన్న అక్షయ్..! ఆ


నిజానికి అక్షయ్ కుమార్ మాత్రమే కాదు. కొద్ది రోజుల కిందట ప్రభాస్ సినిమా రాధేశ్యామ్‌ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కూడా ఇదే తరహా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ ప్రభాస్, పూజాహెగ్డే సేమ్ టు సేమ్ ఫోటోలో స్టిల్ ఇచ్చారు మరి. ఆ ఫోటో వైరల్ అయింది. అప్పుడే ఆ స్టిల్ కాపీ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా

చర్చ జరిగింది.

 


Travel Influencers Trend : మొన్న ప్రభాస్ - నిన్న అక్షయ్..! ఆ


రాథేశ్యామ్ విషయంలో వివాదాలు వచ్చినప్పటికీ..  అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ పబ్లిసిటీని కూడా అలాంటి ఫోటోతోనే స్టార్ట్ చేయడం..  ట్రావెల్ ఇన్‌ఫ్లూయర్స్ ప్రభావం ఫిల్మ్ మేకర్స్‌పై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రేమికులు...  ట్రైన్ గేటు వద్ద లవర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. 


Travel Influencers Trend : మొన్న ప్రభాస్ - నిన్న అక్షయ్..! ఆ


రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాతనే అనేక మంది ప్రేమికులకు అలాంటి వాతావరణంలో ఫోటోలు దిగడం పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ - వాణి కపూర్ స్టిల్ సోషల్ మీడియాను దున్నేయడం ప్రారంభించిన తర్వాత ఆ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైనా ప్రేమికులు అనిపిస్తే చేసేదాకా వదలరు మరి..! 

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : ఓటీటీలోకి లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Papam Prathap OTT : మరో ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా - రెండు ఓటీటీల్లో తిరువీర్ మూవీ స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా - రెండు ఓటీటీల్లో తిరువీర్ మూవీ స్ట్రీమింగ్
Godavari Serial Today June 24th: 'గోదావరి' సీరియల్: మురళీ కోసం నందు, శాంతి గొడవ! తిండి దగ్గర ఉసురు! జానుకి పరిష్కారం దొరుకుతుందా!
'గోదావరి' సీరియల్: మురళీ కోసం నందు, శాంతి గొడవ! తిండి దగ్గర ఉసురు! జానుకి పరిష్కారం దొరుకుతుందా!
Sardar 2 Release Date : సర్దార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎట్టకేలకు కార్తి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
సర్దార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎట్టకేలకు కార్తి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
AP Employees retirement age increase | ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
Muharram Holiday 2026: మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
Telangana New CS: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
Cristiano Ronaldo Ignores Lionel Messi: మెస్సి పేరు వినగానే రొనాల్డోకు పెరిగిన బీపీ.. విలేకరిపై మొహం తిప్పేస్తూ లైవ్ లోనే షాకింగ్ రియాక్షన్ 
మెస్సి పేరు వినగానే రొనాల్డోకు పెరిగిన బీపీ.. విలేకరిపై మొహం తిప్పేస్తూ లైవ్ లోనే షాకింగ్ రియాక్షన్
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్యను అడ్డుకుంటూ అమెరికా సెనేట్ తీర్మానం!
డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్యను అడ్డుకుంటూ US సెనేట్ తీర్మానం
Magnesium Deficiency : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
Embed widget