అన్వేషించండి

Producer Gorantla Rajendra Prasad: టాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూత

టాలీవుడ్ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల నటి మీనా భర్త, ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు కన్ను మూశారు. ఈ ఘటనలను మరువక ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల నటి మీనా భర్త పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించగా.. నిన్న ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు కన్ను మూశారు. ఈ ఘటనలను మరువక ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ గోరంట్ల రాజేంద్రప్రసాద్(86) కన్నుమూశారు. గత కొద్ది రోజులగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఆయన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ తో రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు. అక్కడ నుంచి రాజేంద్రప్రసాద్ సినీ ప్రయాణం మొదలైంది.

‘మాధవి పిక్చర్స్’ సంస్థను స్థాపించి ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’ వంటి చిత్రాలు ఆయన బ్యానర్ మీద వచ్చినవే. రాజేంద్ర ప్రసాద్ మృతి విషయం తెలిసి టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళి తెలిపారు.

Also Read : 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Also Read: టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత

Also Read: ‘లైగర్’ పూల బొకేపై సుమ షాకింగ్ పంచ్, టామ్‌ క్రూజ్‌నూ వదలని ‘హ్యాపీ బర్త్‌డే’ టీమ్!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 15th:విక్కీతో బోనం ఎత్తించుకుని గుడికి బయలుదేరిన రాధ..పండుగలోనే చిట్టి హత్యకు దమయంతి కుట్ర
నువ్వులేక నేను లేను: విక్కీతో బోనం ఎత్తించుకుని గుడికి బయలుదేరిన రాధ..పండుగలోనే చిట్టి హత్యకు దమయంతి కుట్ర
Karthika Deepam 2 Serial Today July 15th: కార్తీకదీపం 2 సీరియల్: మాలినితో అంత ప్రమాదమా! కాంచన ఎలివేషన్‌ని భయపడ్డ దీప, కార్తీక్! జ్యోత్స్నకి యాక్సిడెంట్!
కార్తీకదీపం 2 సీరియల్: మాలినితో అంత ప్రమాదమా! కాంచన ఎలివేషన్‌ని భయపడ్డ దీప, కార్తీక్! జ్యోత్స్నకి యాక్సిడెంట్!
Allu Arjun: బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
Podarillu Serial Today July 15th:విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన చక్రి,మహా...చూడముచ్చటైన జంటను చూసి జడ్జి ఏమన్నారు...?
పొదరిల్లు: విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన చక్రి,మహా...చూడముచ్చటైన జంటను చూసి జడ్జి ఏమన్నారు...?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget