అన్వేషించండి

Sharwanand Marriage: సమ్మర్‌లో శర్వానంద్ షాదీ! వధువు ఎవరో తెలుసా?

యంగ్ హీరో శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన ఓ ఎన్నారై అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడట.

యంగ్ హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇన్నాళ్లు పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. ప్రభాస్ తర్వాతే అని శర్వానంద్ చెప్పేవాడు. అయితే, ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకొనేలా లేడని.. ఇంట్లోవాళ్లు కంగారు పెట్టారో ఏమో.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తాను ప్రేమించిన అమ్మాయినే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం.

సమ్మర్ లో పెళ్లి?

ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్న శర్వానంద్.. తన పెళ్లి గురించి అడిగితే స్పందించేవాడు కాదు. శర్వా తాజాగా బాలయ్య టాక్ షో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’కు గెస్టుగా వచ్చాడు. అక్కడ కూడా బాలయ్య నుంచి శర్వానంద్ కు పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురయ్యింది. కానీ, ఆయన ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ తర్వాతే పెళ్లి అని సమాధానం ఇచ్చాడు. తాజాగా శర్వానంద్ పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమ్మర్ లోనే వీరి పెళ్లి జరగబోతుందట.

హైదరాబాదీ రెడ్డీతో వెడ్డింగ్!

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయేది హైదరాబాద్ కు చెందిన అమ్మాయేనట. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి శర్వానందం ను కట్టుకోబోతుందట. ఈమె ప్రస్తుతం ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుందట. అమెరికాలో కరోనా విజృంభణ తర్వాత ఆమె ఇండియాకు వచ్చిందట. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుందని తెలిసింది. ఇంతకీ శర్వానంద్ ఆ అమ్మాయిని ఎక్కడ కలిశాడు? ఎలా ప్రేమలో పెడ్డాడు? ఆ విషయాన్ని పెద్దల దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? అనే విషయం మాత్రం బయటకు తెలియదు. అటు శర్వానంద్ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికీ ఈ విషయంపై శర్వానంద్ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇరు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రెండు సినిమాల్లో నటిస్తున్న శర్వానంద్

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే, ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మెప్పించాడు. ఆ తర్వాత మంచి కథలు సెలక్ట్ చేసుకుని హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మంచి కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా కంటే ముందు వరుసగా 5 ఫ్లాపులను ఎదుర్కొన్నాడు.  ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు. మరికొన్ని సినిమా కథలు వింటున్నట్లు తెలుస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sharwanand (@imsharwanand)

Read Also: అమెజాన్ ప్రైమ్ నుంచి ‘HIT 2’ తొలగింపు, అసలు కారణం ఏంటంటే?

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today August 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొత్త నాటకం మొదలు పెట్టిన మనోహరి – మనోహరికి చెక్‌ పెట్టేందుకు భాగీ రెడీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొత్త నాటకం మొదలు పెట్టిన మనోహరి – మనోహరికి చెక్‌ పెట్టేందుకు భాగీ రెడీ
Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కొత్త నాటకం మొదలుపెట్టిన ఇందు, రాజు – నందును ఓదార్చిన ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: కొత్త నాటకం మొదలుపెట్టిన ఇందు, రాజు – నందును ఓదార్చిన ఇందు
Karthika Deepam 2 Serial Today August 8th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌ని ప్రేమిస్తుందా! కన్నీరే సాక్ష్యం..! ఆ స్టాంప్‌ ఎందుకు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌ని ప్రేమిస్తుందా! కన్నీరే సాక్ష్యం..! ఆ స్టాంప్‌ ఎందుకు?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget