అన్వేషించండి

Tollywood: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!

ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం:

బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించింది. తల్లి మరణించడంతో మెహబూబ్ శోకసంద్రంలో మునిగిపోయాడు. తన తల్లిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ''అమ్మా.. నువ్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. ఇకపై నేను డెసిషన్స్ ఎలా తీసుకోవాలి..? రోజూ ఎవరితో మాట్లాడాలి..? నువ్ లేకుండా ఎలా బ్రతకాలి..? నా వెన్నంటే ఉన్నావ్.. అండగా నిలిచావ్. నా ఎదుగుదల చూసి మురిసిపోయావ్. మాకోసం ఎంతో త్యాగం చేశావ్. నువ్ లేకుండా మా జీవితాలు ఎలా గడుస్తాయో అర్ధం కావడం లేదు. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. జీవితమంటే ఏంటో నేర్పించావ్. నువ్ ఎక్కడున్నా నన్ను చూస్తుంటావ్ అని తెలుసు. నిన్ను గర్వపడేలా చేస్తాను'' అంటూ రాసుకొచ్చారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య:

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుశానే ఖాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు 14 ఏళ్ల పాటు కలిసున్న తరువాత తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు హృతిక్0సుశానే. ప్రస్తుతం హృతిక్‌ బాలీవుడ్‌ నటి, సింగర్‌ సబా అజాద్‌తో డేటింగ్‌ చేస్తుండగా.. సుశానే అర్స్లాన్‌ గోనీతో ప్రేమలో ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు సుశానే.. అర్స్లాన్‌ ను పెళ్లి చేసుకోబోతుందట. ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నాయి. 

'హలో వరల్డ్' వెబ్ సిరీస్ ట్రైలర్:

జీ5 సంస్థతో కలిసి నీహారిక కొణిదెల 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు.  పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ సిరీస్ ను తెరకెక్కించారు. 8 ఎపిసోడ్లుగా రూపొందిన 'హలో వరల్డ్‌' వెబ్‌ సిరీస్‌కి శివసాయి వర్థన్‌ దర్శకత్వం వహించారు. ఆర్యన్‌ రాజేశ్‌, సదా, రామ్‌ నితిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిమిషం 46 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ను ఎంతో ఆసక్తికరంగా కట్ చేశారు. 

Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్

టాప్ హెడ్ లైన్స్

Baa Baa Black Sheep Trailer Review : మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Comrade Kalyan OTT: ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Godavari Serial Today October 8th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget