అన్వేషించండి

OTT Movies: ఓటీటీలో ఇవాళ సందడే సందడి... 5 సినిమాలు విడుదల, అందులో ఈ మూడూ వెరీ వెరీ స్పెషల్

Today OTT Movies: ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇవాళ ఒక్క రోజే(సెప్టెంబర్ 26న) 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటిలో మూడు సినిమాలు చాలా స్పెషల్.. ఇంతకీ ఆ మూవీస్ ఏంటంటే?

Today OTT Releases: ఈ వారం ఓటీటీలో మూవీ లవర్స్ ను బోలెడు ఎంటర్ టైన్ మెంట్ లభించనుంది. ఈ వీక్ ఏకంగా 24 సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వాటికి తోడు పలు వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ను అలరించనున్నాయి. సాధారణంగా శుక్రవారం రోజున చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతుంటాయి. కానీ, ఈ వీక్ గురువారం నాడు కూడా పలు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇవాళ 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటిలో స్పెషల్ మూవీస్ ఏమున్నాయి? ఇంతకీ అవి ఏ ఓటీటీలో విడుదల అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ(సెప్టెంబర్ 26న) విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

నెట్‌ ఫ్లిక్స్ : సరిపోదా శనివారం (తెలుగు మూవీ)

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే స్పెషల్ మూవీస్ లో ‘సరిపోదా శనివారం’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, తమిళ నటుడు ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషిసంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా... థియేటర్లలో విడుదలై నెల రోజులు నిండక ముందే ఓటీటీలో అడుగు పెట్టింది. ఓవైపు ఉద్యోగిగా కూల్ గా ఉంటూ మరోవైపు శనివారం మాత్రమే కోపం తెచ్చుకునే యువకుడిగా నాని అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక ఎస్ జే సూర్య విలన్ పాత్రలో ఒదిగిపోయి నటించారు.

 ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో 'నోబడీ వాంట్స్ దిస్' (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), 'బ్యాంకాక్ బ్రేకింగ్' (థాయ్ మూవీ) కూడా విడుదల అయ్యాయి

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)

'ఇన్ సైడ్ ఔట్ 2'... ఈ ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ మూవీ ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలయ్యింది. ఈ కామెడీ మూవీ చూస్తూ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారులు టీవీలకు ఎగబడి మరీ చూస్తున్నారు. దీంతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో 'గ్రోటస్క్వైరీ' (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) కూడా విడుదలైంది.      

 

ఆహా ఓటీటీలో 'బ్లింక్' (తమిళ మూవీ), 'చాప్రా మర్డర్ కేస్' (మిస్టర్ థ్రిల్లర్)

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అంచకల్లకొక్కన్’ను తెలుగులో ‘చాప్రా మర్డర్ కేస్‘గా డబ్బింగ్ చేశారు. ఆహాలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈటీవీ విన్: ఆర్టీఐ- లీగల్ థ్రిల్లర్ మూవీ

కోర్టు డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్టీఐ’. ఈ సినిమా చాలా స్పెషల్‌గా ఉంది. ఈ సినిమాలో  వరలక్ష్మీ శరత్ కుమార్,  రవిశంకర్ ప్రధాన పాత్రలు పోషించారు.

రేపు అసలు సందడి షురూ!

ఇక రేపు(సెప్టెంబర్ 27న) ఓటీటీలో అసలు మజా మొదలు కానుంది. బోలెడు సినిమాలతో పాటు సిరీస్ లు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. రేపు విడుదలయ్యే సినిమాల్లో కామెడీ, క్రైమ్, యాక్షన్ డ్రామా కథాంశాలతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించబోతున్నాయి. మొత్తంగా కొత్త సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులు అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ను ఆస్వాదించనున్నారు.

Read Also: సారీ ప్రకాష్ రాజ్ గారూ... తెలుగులో విమర్శకులకు ఛాన్స్ ఇవ్వని 'వేట్టైయాన్'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Embed widget