అన్వేషించండి

Bigg Boss 6 Telugu: అందుకే ‘నారాయణ నారాయణ’ అన్నా, అంతకు మించి ఏం లేదు, వివరణ ఇచ్చిన నాగార్జున

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ వేదికపై నాగార్జున ‘నారాయణ’ అన్నారు. ఎందుకు అన్నారో ఆయన ఇలా చెప్పుకొచ్చారు.

Bigg Boss 6 Telugu: సీపీఐ నారాయణ ఎప్పట్నించో బిగ్‌బాస్ కార్యక్రమంపై ఎన్నో విమర్శలు చేస్తూ వస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలను తెచ్చి ఒక ఇంట్లో ఉంచడమేంటని విమర్శించారు. అది బిగ్ బాస్ హౌస్ కాదని బ్రోతల్ హౌస్ అంటూ విమర్శించారు. ఇప్పటికీ ఆయన అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఎపిసోడ్ లో నాగార్జున వేసిన డైలాగులు వివాదాస్పదం అయ్యాయి. ఆయన ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న మెరీనా - రోహిత్ జంట గురించి మాట్లాడుతూ ‘మీకు లైసెన్స్ ఉంది, గట్టిగా హగ్ ఇచ్చుకోండి’ అని చెప్పారు. వారు హగ్ ఇచ్చుకుంటున్నప్పుడు నాగార్జున ‘వారిద్దరూ భార్యభర్తలు... నారాయణ... నారాయణ’ అన్నారు. ఆయన ఆ మాటను సీపీఐ నాయకుడు నారాయణను ఉద్దేశించే అన్నారని అంతా భావించారు. చివరికి నారాయణ కూడా అదే అనుకున్నారు. 

నాగన్నా... నాగన్నా...
నారాయణకు నాగార్జున కామెంట్స్ తెలిసి స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ‘బిగ్ బాస్ హౌస్లో పెళ్లయిన జంటలకు లైసెన్స్ ఇచ్చి శోభనం గది ఏర్పాటు చేశారన్నా... మరి మిగతా వాళ్లు సంగతి ఏంటి? వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు, బంధువులూ కాదు, వంద రోజులు ఆ ఇంట్లో వారేం చేస్తారు... నాగన్నా’ అంటూ కౌంటర్ వేశారు. దీనికి నాగార్జున ఏం కౌంటర్ వేస్తారోరని అందరూ ఎదురు చూడసాగారు. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్లు నారాయణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏం పని లేక బిగ్ బాస్ మీద పడ్డారని మండిపడుతున్నారు.

నాగ్ వివరణ...
నాగార్జున నారయణ కామెంట్లకు కౌంటర్ వేస్తారనుకుంటే వివరణ ఇచ్చుకున్నారు. తాను ఆ రోజు అలా బిగ్ బాస్ వేదికపై ఎవరినీ ఉద్దేశించి అనలేదని చెప్పుకొచ్చారు. తనకు సాధారణంగా ఎవరైనా జోక్ వేస్తే ‘నారాయణ నారాయణ’ అనే అలవాటు ఉందని చెప్పారు. అదే విధంగా ఆరోజు వారిని నవ్వించాలనే అన్నట్టు వివరణ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారిని చూస్తుంటే జీవిత పాఠంలా అనిపిస్తుందని చెప్పారు. ఎవరు నటిస్తున్నారు, ఎవరు రియల్ క్యారెక్టర్ చూపిస్తున్నారన్నది తెలుసుకుంటే అదొక మంచి పాఠం అవుతుందని అన్నారు. కుటుంబాన్ని వదిలేసి, తెలియాని వారితో కలిసి వందల కెమెరాల మధ్య జీవించడం అంటే చాలా కష్టమైన విషమయని, తనకు అవకాశం వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనని చెప్పారు. 

Also read: పెళ్లైన వారికి శోభనం గది, పెళ్లి కాని వారి పరిస్థితి ఏంటి? నాగార్జునకు నారాయణ కౌంటర్

Also read: వారిద్దరూ భార్యాభర్తలు, లైసెన్స్ ఉంది అంటూ నాగ్ ‘నారాయణ’ జపం

టాప్ హెడ్ లైన్స్

Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
Toxic Ladies Ladies : ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
Samantha : ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
Godavari Serial Today July 1st: 'గోదావరి' సీరియల్: అప్పు కోసం వెళ్తే జానుకి ఘోర అవమానం! సింహాద్రి కుట్ర మామూలుగా లేదుగా!
'గోదావరి' సీరియల్: అప్పు కోసం వెళ్తే జానుకి ఘోర అవమానం! సింహాద్రి కుట్ర మామూలుగా లేదుగా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
Mexico World Cup Magic:  మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!
మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Embed widget