అన్వేషించండి

Thaman: 'రాధేశ్యామ్' సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట!

'రాధేశ్యామ్' సినిమాకి రెమ్యునరేషన్ గా తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.   

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది సంక్రాంతికి సినిమా రావడం ఖాయమని అనుకున్నారు. జనవరి 14న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. లాస్ట్ మినిట్ లో సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. 

ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రం తమన్ ను రంగంలోకి దింపారు. ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'రాధేశ్యామ్' సినిమా గొప్ప ప్రేమ కథా చిత్రమని.. ఈ సినిమా అందరి మనస్సులో నిలిచిపోతుందని అన్నారు. 

ఈ సినిమా స్థాయికి తను సరితూగనని.. అయినప్పటికీ తనపై నమ్మకంతో బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ చేయమని యూవీ క్రియేషన్స్ వారు అడిగారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే భావిస్తున్నట్లు చెప్పారు. 'రాధేశ్యామ్' పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ.. తను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. 

తన చేతుల్లో ఏ సినిమా లేక ఇబ్బంది పడుతున్న సమయంలో యూవీ క్రియేషన్స్ వారు 'మహానుభావుడు', 'భాగమతి' వంటి సినిమాలకు పని చేసే అవకాశం ఇచ్చారని.. అందుకే వారి రుణం ఇలా తీర్చుకుంటున్నట్లు చెప్పారు. ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే తమన్ 'రాధేశ్యామ్' సినిమాకి ఫ్రీగా పని చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today September 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని క్షమాపణ కోరిన శారద – ఇందు, శారదను పట్టుకున్న కేపీ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని క్షమాపణ కోరిన శారద – ఇందు, శారదను పట్టుకున్న కేపీ
Illu Illalu Pillalu Serial Today September 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని చితక్కొట్టేసిన వేదవతి! ఆ ఫ్యామిలీ గుట్టురట్టు చేసే సాక్ష్యాలకు దగ్గరగా నర్మద! అవకాశం పోతుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని చితక్కొట్టేసిన వేదవతి! ఆ ఫ్యామిలీ గుట్టురట్టు చేసే సాక్ష్యాలకు దగ్గరగా నర్మద! అవకాశం పోతుందా!
Nuvvu leka Neanu Lenu Serial Today Sep16th: విక్కీ,రాధలది దొంగపెళ్లని అందరికీచెప్పేసిన రామచంద్రం..మేనల్లుడిని ఇంటి నుంచి గెంటివేత
నువ్వులేక నేను లేను: విక్కీ,రాధలది దొంగపెళ్లని అందరికీచెప్పేసిన రామచంద్రం..మేనల్లుడిని ఇంటి నుంచి గెంటివేత
Suriya Jyothika: సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్
సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
Embed widget