అన్వేషించండి

Sudheer16: 'గన్స్ డోంట్ లై' భవ్య క్రియేషన్స్ లో సుధీర్ బాబు  

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు శనివారం నాడు తన కొత్త సినిమాను ప్రకటించారు.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు శనివారం నాడు తన కొత్త సినిమాను ప్రకటించారు. సుధీర్ కెరీర్ లో 16వ సినిమా ఇది. 'కథలో రాజకుమారి' ఫేమ్ దర్శకుడు మహేష్ సూరపనేని ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయనున్నారు. సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. స్పెషల్ క్రైమ్ డివిజన్ Hawk-Eye అని రాసి ఉన్న గోడపై గన్స్ ను ఎరేంజ్ చేసి ఉంచారు. 

దీన్ని బట్టి సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని తెలిపారు. 'గన్స్ డోంట్ లై' అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. త్వరలోనే సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఆనంద్ ప్రసాద్ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో భరత్ నివాస్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

ప్రస్తుతం సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్ బయోపిక్ లో కనిపించనున్నారు సుధీర్ బాబు. ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudheer Babu (@isudheerbabu)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atlee Priya : అట్లీ, ప్రియ కపుల్ పాపకు క్యూట్ నేమ్ - అర్థం ఏంటో తెలుసా!
అట్లీ, ప్రియ కపుల్ పాపకు క్యూట్ నేమ్ - అర్థం ఏంటో తెలుసా!
Mouni Roy: విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
Prabhas : స్పిరిట్ నుంచి మరో ఫోటో లీక్ - వైట్ అండ్ వైట్ లుక్‌లో ప్రభాస్
స్పిరిట్ నుంచి మరో ఫోటో లీక్ - వైట్ అండ్ వైట్ లుక్‌లో ప్రభాస్
Rajinikanth On Vijay: విజయ్‌పై అసూయ లేదు... ఎన్టీఆర్, ఎంజీఆర్ కంటే పెద్ద విజయం - వివాదానికి రజనీకాంత్ చెక్
విజయ్‌పై అసూయ లేదు... ఎన్టీఆర్, ఎంజీఆర్ కంటే పెద్ద విజయం - వివాదానికి రజనీకాంత్ చెక్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Mouni Roy: విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
Brown Rice : బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
Embed widget