అన్వేషించండి

Stree 2 Movie Update : 'స్త్రీ 2' సినిమాకు లైన్ క్లియర్ - రాజ్ కుమార్ రావ్, శ్రద్ధాతో పాటు 'తోడేలు'గా వరుణ్ ధావన్!

ప్రస్తుతం 'స్త్రీ 2' సినిమా పేపర్ వర్క్ జరుగుతుందని టాక్. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ తో పాటు వరుణ్ ధావన్ కూడా ఈ సినిమాలో నటిస్తారట. 

శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనకుంట! బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రద్ధా తెలుగులోనూ 'సాహో' సినిమా చేసింది. దాంతో అభిమానులను సొంతం చేసుకుంది. శ్రద్దా కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో 2018లో నటించిన చిత్రం 'స్త్రీ' సినిమా అక్కడ పెద్ద విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. 'స్త్రీ' సినిమాతో అమర్ కౌశిక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మించారు. హారర్ కామెడీ బ్యాగ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయం సాధించింది. అయితే అప్పటి నుంచి సినిమా సీక్వెల్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే ఇప్పుడు 'స్త్రీ 2' సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 'బేడియా' సినిమాలో బిజీగా ఉన్నాడు దర్శకుడు అమర్ కౌశిక్. అయితే 'స్త్రీ 2' సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ను ఇప్పటికే సిద్ధం చేశారని వచ్చే ఏడాదే సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. 

ఇప్పటికే కౌశిక్ టీమ్ 'స్త్రీ 2' సినిమాపై వర్కౌట్ చేస్తోందట. సినిమా సీక్వెల్ పై ఒత్తిడి వచ్చినా సినిమాను అంచనాలకు తగ్గట్టు సిద్ధం చేయడానికే చూస్తున్నారట అమర్ కౌశిక్. ప్రస్తుతం సినిమా పేపర్ వర్క్ జరుగుతుండగా, 'బేడియా' సినిమా విడుదల తర్వాత స్త్రీ 2 కు సంబంధించి ప్రీ - ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని తెలుస్తోంది.  వచ్చే ఏడాది ప్రారంభంలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 'బేడియా' సినిమాలో శ్రద్దా ఒక పాటలో కనిపించనుంది. అలాగే స్త్రీ 2 సినిమాలో వరుణ్ ధావన్ కూడా ఓ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 'బేడియా' సినిమా స్త్రీ సీక్వెల్ కు దారితీసిందని చెప్పొచ్చు. మరి 'స్త్రీ 2' సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Also Read : నరేష్‌‌ది తేడా క్యారెక్టర్, అందరితో గొడవలే - నాగబాబు కామెంట్స్, ‘జబర్దస్త్’లో రీ ఎంట్రీకి రెడీ!

ప్రస్తుతం అమర్ కౌశిక్ పలు సినిమాల్లో బిజీ బిజీ గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం 'భేదియా' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా కూడా హారర్ కామెడీ జోనర్ లోనే సాగుతుతోందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక దినేష్ విజన్ వరుస హారర్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సినిమా తర్వాత దినేష్ విజయన్, ఆయుష్మాన్ ఖురాన, సమంతలతో రక్త పిశాచి కథతో ఓ సినిమాను రూపొందించనున్నాడు. ఇందులో కూడా అమర్ కౌశిక్ పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది. 'బేడియా' సినిమాకు దినేష్ విజన్వ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దినేష్ విజన్ బ్యానర్ లో ఇప్పటికే స్త్రీ, రూహి వంటి హారర్ సినిమాలు వచ్చాయి. అవి భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ 'బేడియా' సినిమా ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న మూడో సినిమా అదీ కూడా హారర్ బ్యాగ్రౌండ్ లో రావడం విశేషం. స్త్రీ నుంచి వీరి ప్రయాణం కొనసాగుతోంది. ఇక హారర్ కామెడీ జోనర్ లో వస్తోన్న 'బేడియా' ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Embed widget