News
News
X

Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి

శ్రుతి హాసన్ తనకున్న ఆరోగ్య సమస్య గురించి అభిమానులతో షేర్ చేసుకుంది.

FOLLOW US: 

సినీ హీరోయిన్ల జీవితాలు చాలా అందంగా కనిపిస్తాయి, వారు ఆర్ధికంగా చాలా ఉన్నతంగా ఉంటారు కాబట్టి ఏ సమస్యలు ఉండవనుకుంటారు సామాన్యజనం. కానీ సెలెబ్రిటీలు కూడా సాధారణ మనుషులే, వారికీ ఎన్నో ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి.దీపిక పడుకోన్ డిప్రెషన్ బారిన పడిన సంగతి తెలిసిందే, ఇక సల్మాన్ ఖాన్ ముఖ కండరాల సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా తనను వేధిస్తున్న ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తన సమస్యను వివరించింది. ‘శారీరకంగా నీరసంగా ఉన్నాను, కానీ మానసికంగా మాత్రం దృఢంగా ఉన్నాను’ అని రాసుకొచ్చింది. తాను కొన్ని చెడు హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నానని చెప్పింది. వాటి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నట్టు తెలిపింది శ్రుతి హాసన్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య నుంచి బయటపడేందుకు సమయానికి తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం చేస్తున్నట్టు రాసుకొచ్చింది. మానసికంగా తాను చాలా స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమస్యలు జీవితానికి విసిరే సవాళ్లని, వాటిని స్వీకరించాలని పేర్కొంది. ఇలాంటి సమస్యు మహిళలకు రావడం సహజమని, వాటిని బయటకు చెప్పేందుకు సంకోచించకూడాదని తెలిపింది. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారుతోంది. 

హీరో కమల్ హాసన్ కూతురిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రుతి, తరువాత తన నటన, అందంతో అవకాశాలు అందిపుచ్చుకుంది. ఆమె మొదటి సినిమా అనగనగా ఒక ధీరుడు. ఆమె పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారింది.అంతకుముందు ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ హిట్ తరువాత వరుసపెట్టి సినిమాలు చేసింది. మధ్యలో గ్యాపిచ్చిన శ్రుతి రవితేజతో కలిసి క్రాక్ సినిమాతో తిరిగి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మెయిన్ హీరోయిన్ శ్రుతి హాసన్. 

View this post on Instagram
 
A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Also read: ‘రాకెట్రీ’ సాంగ్స్, గుండె బరువెక్కించే సాహిత్యం, కన్నీరు ఆపడం అసాధ్యం!

Published at : 30 Jun 2022 03:43 PM (IST) Tags: Shruti Haasan Shruti Haasan Movies Shruti Haasan Health Problem Shruti Haasan Hormones Shruti Haasan Health

సంబంధిత కథనాలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

టాప్ స్టోరీస్

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ