అన్వేషించండి

Shraddha Kapoor: ‘స్త్రీ 2’ బ్లాక్ బస్టర్ హిట్, ప్రధాని మోడీకి షాక్ ఇచ్చిన శ్రద్ధా కపూర్!

Bollywood బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాని మోడీకి షాక్ ఇచ్చింది. ‘స్త్రీ 2’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇన్ స్టాలో మోడీని మించి ఫాలోవర్లను సంపాదించుకుంది. నెక్ట్స్ ప్రియాంక చోప్రాను టార్గెట్ చేసింది.

Shraddha Kapoor Instagram followers: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో అరుదైన ఘనత సాధించింది. ఇన్ స్టాBగ్రామ్ లో ప్రధాని మోడీని మించి ఫాలోవర్లను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రధాని మోడీని ఇన్ స్టాలో 91.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ప్రస్తుతం శ్రద్ధా కపూర్ 91.4 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్ గా ‘స్త్రీ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇన్ స్టాలో భారీగా ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఏకంగా ప్రధాని మోడీని క్రాస్ చేసింది.

ఇన్ స్టాలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హాలీవుడ్ నటి ప్రియాంక చోపా అత్యధికంగా ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో శ్రద్ధాకపూర్ నిలిచింది. ఇన్ స్టాలో విరాట్ కోహ్లీకి 271 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రియాంక చోప్రాను 91.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు శ్రద్ధాకపూర్ 91.4 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. వీరి తర్వాత స్థానంలో ఆలియా భట్ 85.1 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది. ఆ తర్వాత దీపికా పదుకొణె 79.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో కొనసాగుతోంది.  

ఇన్ స్టాలో మోడీ సత్తా

ఇన్ స్టా లో పలువురు ప్రపంచ స్థాయి నాయకులను మించి ప్రధాని మోడీ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దుబాయ్ యు రాజు షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్ లాంటి వారి కంటే ఎక్కువగ మంది మోదీని ఫాలో అవుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి 27.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీకి 26.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ప్రధాని మోడీ ఇన్ స్టా లో కాస్త తక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉన్నా, ఎక్స్ లో మాత్రం 101.2 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.  భారత ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ అకౌంట్ ను 56 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.  

6 రోజుల్లో రూ. 300 కోట్ల వసూళు

శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోవరుణ్ ధావన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనించగా, మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూవీ విడుదలైన 6 రోజుల్లో రూ. 300 కోట్లకు దగ్గరైంది. 2018లో విడుదలైన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది.  

Read Also: ఆ హీరో నా లవ్ ను రిజెక్ట్ చేశాడు- ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన ‘స్ట్రీ 2‘ బ్యూటీ

Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Venkatesh Nandamuri Kalyan Ram : వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
Mardaani 3 OTT : మెచ్యూర్ కానీ అమ్మాయిల కిడ్నాప్ మిస్టరీ - ఓటీటీలోకి రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3
మెచ్యూర్ కానీ అమ్మాయిల కిడ్నాప్ మిస్టరీ - ఓటీటీలోకి రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3
Priyanka Chopra : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Venkatesh Nandamuri Kalyan Ram : వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
LPG Imports: చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
HMPV Symptoms: ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
Family Planning Operation : పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
Embed widget