అన్వేషించండి

Rajendraprasad: 'మధ్యలో నీ గోలేంటి?' - యాంకర్ పై రాజేంద్రప్రసాద్ సీరియస్ 

'ఎఫ్3' సినిమా సక్సెస్ మీట్ లో రాజేంద్రప్రసాద్.. యాంకర్ మంజూషపై ఫైర్ అయ్యారు. 

వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలతో పాటు 'ఎఫ్3'లో కొన్ని కొత్త క్యారెక్టర్లు కనిపించాయి. పూజాహెగ్డే ఐటెం సాంగ్ కూడా చేసింది. మే 27న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది. 

ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. దీంతో చిత్రబృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా యూనిట్ మొత్తం ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. అందరూ తమ స్పీచ్ లతో ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్ కి నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఎటెండ్ అయ్యారు. ఈ మీట్ లో.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలను వినిపించారు. 'సినిమా హిట్ అవ్వకపోతే మీ ఎవరికీ నా మొహం ఎవరికీ చూపించనని' అన్నారు రాజేంద్రప్రసాద్. 

ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా.. రాజేంద్రప్రసాద్ ను స్టేజ్ పైకి పిలిచింది యాంకర్ మంజూష. అతడు మొహానికి మాస్క్ పెట్టుకొని ఉండడంతో.. యాంకర్ మంజూష 'సార్ మాస్క్ తీసేయండి' అని చెప్పింది. దీంతో రాజేంద్రప్రసాద్ అసహనానికి గురయ్యాడు. 'ఉండవమ్మా.. నీ గోల.. ఇక్కడ మా గోలే ఎక్కువైందంటే.. మధ్యలో నీ గోల ఏంటి..?' అని అనడంతో యాంకర్ మంజూష పక్కకు వెళ్లిపోయింది. అయితే తాను అలా మాస్క్ వేసుకొని రావడం వెనుకున్న కారణాన్ని చెప్పారు. సినిమా హిట్ అవ్వకపోతే తన మొహాన్ని ఎవరికీ చూపించనని అన్నానని.. కానీ ఇప్పుడు చూపిస్తున్నానంటూ మాస్క్ తీశారు. సోమవారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సినిమా హిట్ కాకపోతే ఇంకేంటి..? అని అన్నారు. 

Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో

Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today June 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌కి శిక్ష పడాల్సిందే.. కనికరించని రామరాజు! ప్రేమకి మళ్లీ మొదలు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌కి శిక్ష పడాల్సిందే.. కనికరించని రామరాజు! ప్రేమకి మళ్లీ మొదలు!
Peddi Collections Day 16: మూడో వారంలో కిందకు పడినా స్టడీగా... రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్లు... 16వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మూడో వారంలో కిందకు పడినా స్టడీగా... రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్లు... 16వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Maa Inti Bangaram Collections: మా ఇంటి బంగారం ఫస్ట్ డే కలెక్షన్లు... సమంత సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్
మా ఇంటి బంగారం ఫస్ట్ డే కలెక్షన్లు... సమంత సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్
Nikhil Maliyakkal: గోరింటాకు నుంచి బిగ్ బాస్ 8 విన్నర్ వరకు.. నిఖిల్ మలయక్కల్ రియల్ లైఫ్ విషయాలు
గోరింటాకు నుంచి బిగ్ బాస్ 8 విన్నర్ వరకు.. నిఖిల్ మలయక్కల్ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

Sanjay Manjrekar Demands Ban On Vaibhav | వైభవ్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
Sports Psychologist Warning to Vaibhav | వైభవ్‌పై మైండ్ గేమ్‌పై సైకాలజిస్ట్ కామెంట్స్
Cristiano Ronaldo FIFA World Cup 2026 | వరల్డ్ కప్‌లో రోనాల్డో అట్టర్ ప్లాప్
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
Agnisakshi Aishwarya Pisse Remuneration | అగ్నిసాక్షి హీరోయిన్ ఎమోషనల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tulsi Gabbard: పక్కా ప్లాన్ ప్రకారమే కరోనా వైరస్ వ్యాప్తి! తులసీ గబ్బర్డ్ బిగ్‌బాంబు! ప్రపంచాన్ని కుదిపేస్తున్న రహస్య పత్రాలు! 
పక్కా ప్లాన్ ప్రకారమే కరోనా వైరస్ వ్యాప్తి! తులసీ గబ్బర్డ్ బిగ్‌బాంబు! ప్రపంచాన్ని కుదిపేస్తున్న రహస్య పత్రాలు! 
Gandhi Sarovar Project Bapu Ghat: మూసీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - బాపు ఘాట్ వద్ద 83 ఎకరాల రక్షణ భూముల బదిలీ!
మూసీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - బాపు ఘాట్ వద్ద 83 ఎకరాల రక్షణ భూముల బదిలీ!
Maa Inti Bangaram Collections: మా ఇంటి బంగారం ఫస్ట్ డే కలెక్షన్లు... సమంత సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్
మా ఇంటి బంగారం ఫస్ట్ డే కలెక్షన్లు... సమంత సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్
Peddi Collections Day 16: మూడో వారంలో కిందకు పడినా స్టడీగా... రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్లు... 16వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మూడో వారంలో కిందకు పడినా స్టడీగా... రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్లు... 16వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Donald Trump vs Giorgia Meloni: ఫొటో కావాలని వెంటపడింది! జార్జియా మెలోనిపై ట్రంప్‌ కామెంట్స్! రివర్స్‌లో ఇచ్చిపడేసిన ఇటలీ ప్రధాని!
ఫొటో కావాలని వెంటపడింది! జార్జియా మెలోనిపై ట్రంప్‌ కామెంట్స్! రివర్స్‌లో ఇచ్చిపడేసిన ఇటలీ ప్రధాని!
NEET Re-Exam June 21: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు ముందే బిగ్ ఆపరేషన్! రెండున్నర లక్షలతో మెగా మాక్‌డ్రిల్‌!
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు ముందే బిగ్ ఆపరేషన్! రెండున్నర లక్షలతో మెగా మాక్‌డ్రిల్‌!
JD Vance Warns Israel: ఇప్పుడు అమెరికాకు ఇరాన్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ శత్రువు - ట్రంప్‌తో మామూలుగా ఉండదు మరి!
ఇప్పుడు అమెరికాకు ఇరాన్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ శత్రువు - ట్రంప్‌తో మామూలుగా ఉండదు మరి!
Hero Splendor Plus Flex Fuel vs Hero HF Deluxe Flex Fuel: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ , హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మధ్య వ్యత్యాసాలు ఏంటీ? 
హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ , హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మధ్య వ్యత్యాసాలు ఏంటీ? 
Embed widget