అన్వేషించండి

Sanjay Leela Bhansali in Bollywood: భన్సాలీ బాలీవుడ్ ఎంట్రీకి 25 ఇయర్స్.. సిల్వర్ జూబ్లీ విషెస్..

Sanjay Leela Bhansali in Bollywood: బాలీవుడ్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఆయన సినిమా ఆఫర్ కోసం టాప్ హీరోలు సైతం ఎదురు చూస్తుంటారు.

బాలీవుడ్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఆయన సినిమా ఆఫర్ కోసం టాప్ హీరోలు సైతం ఎదురు చూస్తుంటారు. సినిమాలను ప్రజెంట్ చేయడంలో భన్సాలీ స్టైలే వేరు. నటీనటులను గ్రాండ్‌గా చూపించడంలో తనదైన మార్క్ చూపిస్తారు భన్సాలీ. భన్సాలీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నేటికి సరిగ్గా 25 ఏళ్లు అవడంతో స్టార్లంతా ఆయనకు సిల్వర్ జూబ్లీ విషెస్ చెప్పారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే సహా పలువురు బాలీవుడ్ స్టార్లు సంజయ్‌కు విషెస్ చెప్పారు. 

Also Read: MAA Godava : "మా"కు తక్షణమే ఎన్నికలు పెట్టాలని చిరంజీవి డిమాండ్..! కృష్ణంరాజుకు సంచలన లేఖ..!

దీనికి సంబంధించి భన్సాలీ ప్రొడక్షన్స్ ఒక వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో భన్సాలీ సినిమాలన్నింటినీ యాడ్ చేసింది. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, హమ్ దిలేసే చుకే సనమ్, దేవదాస్, బ్లాక్, గుజారీష్ వంటి సినిమాలను పంచుకుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhansali Productions (@bhansaliproductions)

సంజయ్ లీలా భన్సాలీకి అజయ్ దేవగణ్ విషెస్

భన్సాలీకి కండల వీరుడు సల్మాన్ కంగ్రాట్స్..

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Obsession OTT : 7 కోట్ల బడ్జెట్... 1000 కోట్ల కలెక్షన్స్ - వెన్నులో వణుకు పుట్టించే హారర్ స్టోరీ... ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
7 కోట్ల బడ్జెట్... 1000 కోట్ల కలెక్షన్స్ - వెన్నులో వణుకు పుట్టించే హారర్ స్టోరీ... ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Deepveer Controversy: రణవీర్, దీపిక వదిలేసిన సినిమాల లిస్ట్... దీప్ వీర్ జంట లొల్లి - ఇద్దరితో అంతేనా?
రణవీర్, దీపిక వదిలేసిన సినిమాల లిస్ట్... దీప్ వీర్ జంట లొల్లి - ఇద్దరితో అంతేనా?
Ranveer Singh: తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు
తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు
Sachin Billion Dreams OTT : గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ డాక్యుమెంటరీ - 9 ఏళ్ల తర్వాత ఓటీటీలో ఎంట్రీ
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ డాక్యుమెంటరీ - 9 ఏళ్ల తర్వాత ఓటీటీలో ఎంట్రీ

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
Crime Thriller Series OTT : ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నారా?
ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నారా?
Dharamsala Pitch Report: ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు
కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
Embed widget