అన్వేషించండి

Samantha Emotional: నేనింకా చావలేదు - ఆ వార్తలపై స్పందిస్తూ ఏడ్చేసిన సమంత

సమంత.. కేవలం సినిమాలతోనే కాదు. ఆమె వ్యక్తిగత జీవితం కూడా నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన హెల్త్ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

సమంత గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఆడియెన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంది. అనంతరం కొద్ది రోజుల్లోనే చక్కటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తొలి సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి కుటుంబ సభ్యులు అగీకారంతో పెళ్లి చేసుకుంది. కొద్ది నెలల క్రితమే అనివార్య కారణాలతో  చైతుతో విడిపోయింది. తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సామ్.. మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుని పలు సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు ‘మయోసిటిస్‌’ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు సమంత వెల్లడించింది. ఈమేరకు ఆమె ఓ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అయిన ఈ వ్యాధి మూలంగా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నడవడానికి ఉపయోగాపడే కండరాల్లో తీవ్ర సమస్యలు వస్తాయి. నెమ్మదిగా శరీరం అంతా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.  

నేను ఇంకా చావలేదు.. కంటతడి పెట్టుకున్న సమంత

తాజాగా ‘యశోద’ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో తనకున్న వ్యాధి గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది. “జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి. మరికొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కో రోజు, ఒక్కో సారి ఇంకో అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు తిరిగి వెనక్కి చూస్తే.. ఇంతలా ముందుకు వచ్చానా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఇమ్యూనిటీ ఫైటింగ్ చేస్తున్నాను. వచ్చిన సమస్యతో కొట్లాడుతున్నాను. విజయం సాధిస్తాను అనుకుంటున్నాను.  నా హెల్త్ కు సంబంధించి చాలా ఆర్టికల్స్ చూశాను. లైఫ్ థ్రెటెనింగ్ లో ఉన్నట్లు రాశారు. కానీ, అవి నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం మాత్రం కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు. అలాంటి హెడ్ లైన్స్ అనేవి అప్రస్తుతం. కానీ, నా ఆరోగ్య పరస్థితి, నాకున్న వ్యాధి తీవ్రత అనేది కాస్త డిఫికల్ట్ గానే ఉంది. అయినా, నేను శక్తి వంచన లేకుండా దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు” అంటూ సమంత ఏడ్చేసింది. 

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?

నీరసంగా కనిపిస్తున్న సమంత

ప్రస్తుతం సమంతా ‘మయోసిటిస్‌’ కారణంగా బాగా నీరసంగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా చలాకీ తనం, గ్లో మిస్ అయ్యింది. ఈ వ్యాధికి సంబంధించి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. అరుదైన నరాల వ్యాధి బారిన పడినట్టు ప్రకటించాక తొలిసారి ఫోటోలను పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా డల్ గా  కనిపిస్తోంది. సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిమ్స్‌తో సమంత బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఆవిడ నటించిన 'యశోద' టీజర్ విడుదల అయ్యింది. నవంబర్ 11న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సమంత గర్భవతి పాత్ర చేశారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. 'యశోద' కాకుండా సమంత నటిస్తున్న మరో సినిమా 'శాకుంతలం'. గుణ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Hydra: హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
Embed widget