అన్వేషించండి

Samantha: రామ్ చరణ్ డ్యాన్స్‌కు సమంత ఫిదా... 'గేమ్ ఛేంజర్'లో పాటపై ఉపాసన పోస్టుకు ఇంట్రెస్టింగ్ కామెంట్

Samantha compliment: ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘రా మచ్చా’ పాటపై సమంత ప్రశంసల జల్లు కురిపించింది. ఈ పాటలో అతడి డ్యాన్స్ అన్ మ్యాచబుల్ అంటూ పొగడ్తలలో ముంచెత్తింది.

Samantha Compliments On Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తాజాగా ‘రా మచ్చా మచ్చా’ పాటను విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ స్టెప్పులతో ఆయన చేసి డ్యాన్స్ అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ హెలికాఫ్టర్ నుంచి దిగే సీన్ నుంచి చివరి షాట్ వరకు ప్రేక్షకులను అబ్బుర పరిచారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్ వారెవ్వా అనిపించాయి. రామ్ చరణ్ గ్రేస్ ఊపు తెచ్చింది. చిరంజీవి కటౌట్ ముందుకు రామ్ చరణ్ వీణ స్టెప్స్ వేసి అడియన్స్‌లో జోష్ నింపారు.   

రామ్ చరణ్ డ్యాన్స్‌ మీద సమంత ప్రశంసలు

‘రా మచ్చా మచ్చా’ పాటకు సమంత ఫిదా అయ్యారు. చెర్రీ ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్ అన్ మ్యాచబుల్ అంటూ ప్రంశసించింది. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ సాంగ్ కు ఆయన సతీమణి ఉపాసన కామెంట్ పెట్టింది. ‘‘మిస్టర్ చరణ్ నువ్వు హై ఓల్టేజ్ ఎలక్ట్రిసిటీని జెనరేట్ చేశావ్” అని రాసుకు వచ్చింది. ఈ కామెంట్ కు సమంత రిప్లై ఇచ్చింది. ‘అన్ మ్యాచబుల్’ అని కామెంట్ పెట్టింది. ఫార్మల్ షర్ట్, ప్యాంట్ లో మరెవ్వరూ ఆయనలా డ్యాన్స్ చేయలేరు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట చెర్రీ అభిమానులను అలరిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు ‘గేమ్ ఛేంజర్’

Game Changer Release Date: స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజక్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ‘దేవర’ కోసం చూశారు ప్రేక్షకులు. ఆ సినిమా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి చెర్రీ మూవీ మీద పడింది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేదంటే డిసెంబర్ 25న విడుదల కావచ్చు. క్రిస్మస్ బరిలో సినిమా విడుదల కావడం కన్ఫర్మ్. 'దిల్' రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also: ముందుకొచ్చిన 'మ్యాడ్ స్క్వేర్'... ఎన్టీఆర్ బావమరిది సినిమా క్రిస్మస్ బరిలో కాదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs GT Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ ను సొంత గడ్డపై ఓడించిన గుజరాత్ టైటాన్స్ | ABP DesamPeddi First Shot Reaction | రంగ స్థలాన్ని మించేలా Ram Charan పెద్ది గ్లింప్స్SRH vs GT Match Preview IPL 2025 | నేడు ఉప్పల్ లో గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ | ABP DesamKL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
AP Weather Updates: ఏపీ ప్రజలకు చల్లని వార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
ఏపీ ప్రజలకు చల్లని వార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
Vijay Deverakonda: బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
CM Chandrababu: అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
Embed widget