అన్వేషించండి

Gargi Trailer: 'గార్గి' ట్రైలర్ - తండ్రి కోసం కూతురు చేసే న్యాయ పోరాటం

సాయిపల్లవి నటిస్తోన్న 'గార్గి' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'గార్గి' (Gargi). గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవల సాయి పల్లవి పుట్టినరోజు కానుకగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలానే మేకింగ్ వీడియో కూడా వదిలారు. చాలా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను కట్ చేశారు. ఇప్పుడేమో సినిమా ట్రైలర్ ను వదిలారు. 

ఈ సినిమాలో సాయిపల్లవి.. గార్గి అనే టీచర్ గా కనిపించనుంది. దానికి తగ్గట్లే కాటన్ చీర కట్టుకొని మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించింది. తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంటుంది గార్గి. ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితాల్లో ఒక సమస్య వస్తుంది. హీరోయిన్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని నమ్మే హీరోయిన్ అతడి కోసం పోరాటం చేస్తుంటుంది. ఆమెకి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. పోలీసులు కూడా ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉందని చెబుతారు. ఇంతలో ఓ లాయర్ ఆమెకి సాయం చేయాలనుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. 

ట్రైలర్ లో సాయిపల్లవి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'నువ్వు టైమ్, రాత, విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే.. నేను మగపిల్లాడిని కాదుగా, ఆడపిల్లను' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. జూలై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. 

Also Read: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?

Also Read: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Music South (@sonymusic_south)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GV Prakash Kumar: కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయను... పవన్ రూటులో జీవీ ప్రకాష్
కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయను... పవన్ రూటులో జీవీ ప్రకాష్
Laggam Time OTT : ఓటీటీలోకి సడన్‌గా రొమాంటిక్ కామెడీ మూవీ - 'లగ్గం టైమ్' వెంటనే చూసెయ్యండి
ఓటీటీలోకి సడన్‌గా రొమాంటిక్ కామెడీ మూవీ - 'లగ్గం టైమ్' వెంటనే చూసెయ్యండి
KVN Productions: జననాయగన్ నుంచి కేడీ వరకూ అన్నిటీలో ఎదురీత... కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు దెబ్బ మీద దెబ్బ
జననాయగన్ నుంచి కేడీ వరకూ అన్నిటీలో ఎదురీత... కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు దెబ్బ మీద దెబ్బ
Kara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?
కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?

వీడియోలు

MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం
IPL 2026 MI vs CSK Akeal Hosein | వాంఖడేలో అకీల్ హోసెన్ స్పిన్ సునామీ
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ
RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
KL Rahul Century Celebration: పంజాబ్‌పై కేఎల్ రాహుల్ సెంచరీ.. వెరైటీగా సెలబ్రేషన్.. పంజాబ్‌ ముందు భారీ టార్గెట్
పటిష్ట పంజాబ్‌పై కేఎల్ రాహుల్ సెంచరీ.. వెరైటీగా సెలబ్రేషన్.. పంజాబ్‌ ముందు భారీ టార్గెట్
YSRCP MLCs resign: అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
TRS Association: టీఆర్ఎస్ మాత్రమే కాదు అసోసియేషన్ కూడా - కవిత కొత్త పార్టీ పేరులో ఈ తోక ఎందుకు?
టీఆర్ఎస్ మాత్రమే కాదు అసోసియేషన్ కూడా - కవిత కొత్త పార్టీ పేరులో ఈ తోక ఎందుకు?
Mera Lyari : ధురంధర్‌కు పోటీగా సినిమా తీసిన పాకిస్తాన్ - ల్యారీలో గ్యాంగ్ స్టర్లే కాదు వాళ్లూ ఉంటారట!
ధురంధర్‌కు పోటీగా సినిమా తీసిన పాకిస్తాన్ - ల్యారీలో గ్యాంగ్ స్టర్లే కాదు వాళ్లూ ఉంటారట!
Telangana Modi tour: మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ - వరంగల్ ఎయిర్‌పోర్ట్ కు శంకుస్థాపన
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ - వరంగల్ ఎయిర్‌పోర్ట్ కు శంకుస్థాపన
Telangana News: పదవీ గండం నుంచి గట్టెక్కిన అజారుద్దీన్! రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
పదవీ గండం నుంచి గట్టెక్కిన అజారుద్దీన్! రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
Virat Kohli Drinking Water: విరాట్ కోహ్లీ తాగే నీళ్ల ధర ఎంత? ఫిట్‌నెస్‌ కోసం ఇప్పటికీ ఎన్నో జాగ్రత్తలు
విరాట్ కోహ్లీ తాగే నీళ్ల ధర ఎంత? ఫిట్‌నెస్‌ కోసం ఇప్పటికీ ఎన్నో జాగ్రత్తలు
Embed widget