అన్వేషించండి

RRR: ప్రభాస్ కోసం 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ షో, ఎప్పుడంటే?

అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఇలా ప్రతి ఒక్కరూ రాజమౌళి వర్క్ కి ఫిదా అయిపోయారు. అయితే ప్రభాస్ 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను మొదటి రోజు చూసి ఎంజాయ్ చేశారు. ఈ సినిమా చూసిన వారంతా ట్విట్టర్ వేదికగా సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు సినిమాని ప్రశంసిస్తూ పోస్ట్ లు పెట్టారు.

అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఇలా ప్రతి ఒక్కరూ రాజమౌళి వర్క్ కి ఫిదా అయిపోయారు. అయితే ప్రభాస్ 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. రాజమౌళితో ప్రభాస్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి వల్లే తనకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిందని ప్రభాస్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్స్ కి రాజమౌళి సాయం  తెలిసిందే. 

అందుకే 'ఆర్ఆర్ఆర్' గురించి ప్రభాస్ ఏం మాట్లాడతారా ..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చూడలేదట. అందుకే ప్రభాస్ కోసం స్పెషల్ గా స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని రాజమౌళి టీమ్ భావిస్తోంది. ఈ సోమవారం నాడు ప్రభాస్ కోసం షో ప్లాన్ చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ కి ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా వస్తారని సమాచారం. అయితే ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఎప్పుడు..? ఎక్కడ..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సివుంది.  

Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ

Also Read: విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్' వసూళ్ళ దండయాత్ర! ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లల బాధ్యత ఇకపై మహాదే! విహారి వేసిన ఉచ్చు ఎవరికి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లల బాధ్యత ఇకపై మహాదే! విహారి వేసిన ఉచ్చు ఎవరికి!
Rashmika Mysaa: 'రణబాలి' వచ్చిన ఆరు వారాలకు 'మైసా'... రష్మిక యాక్షన్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఫిక్స్
'రణబాలి' వచ్చిన ఆరు వారాలకు 'మైసా'... రష్మిక యాక్షన్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Godavari Serial Today September 1st: 'గోదావరి' సీరియల్: సిటీలో జాను ఫ్యామిలీ.. ఆపరేషన్‌కి 25 లక్షలు ఉండాల్సిందే! నిత్య మాస్టర్ ప్లాన్!
'గోదావరి' సీరియల్: సిటీలో జాను ఫ్యామిలీ.. ఆపరేషన్‌కి 25 లక్షలు ఉండాల్సిందే! నిత్య మాస్టర్ ప్లాన్!
Nindu Manasulu Serial Today September 1st: నిండు మనసులు: నేను రంజిత్‌ని లవ్ చేస్తున్నా.. అతన్నే పెళ్లి చేసుకుంటా ఇదే ఫిక్స్.. బాంబ్ పేల్చిన ఐషూ!
నిండు మనసులు: నేను రంజిత్‌ని లవ్ చేస్తున్నా.. అతన్నే పెళ్లి చేసుకుంటా ఇదే ఫిక్స్.. బాంబ్ పేల్చిన ఐషూ!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Vijay TVK Prime Minister candidate: ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
Kakinada News: కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
Jago Telangana Yatra: ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
Embed widget