అన్వేషించండి

Vyjayanthi Movies: నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తో శ్రీకాంత్ కొడుకు, హిట్ కొడతాడా?

వైజయంతీ మూవీస్ సంస్థ ఓ పక్కన 'ప్రాజెక్ట్ K' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే.. మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మిస్తుంది.

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తన కొడుకు రోషన్ ను హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 'నిర్మలా కాన్వెంట్', 'పెళ్లి సందD' వంటి సినిమాల్లో నటించాడు రోషన్. అయితే ఈ రెండు సినిమాలు కూడా రోషన్ కి సరైన సక్సెస్ ను తీసుకురాలేకపోయాయి. దీంతో ఈసారి నేషనల్ అవార్డ్ విన్నర్ ను రంగంలోకి దింపుతున్నారు. తన షార్ట్ ఫిలిమ్స్, డాక్యూమెంటరీలతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. 

ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించడం విశేషం. ఈరోజు రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించింది నిర్మాణ సంస్థ. దీంతో పాటు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రోషన్ ను వెనక నుంచి చూపించారు. ఓ బ్యాగ్ పట్టుకొని గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా కనిపించాడు రోషన్. పోస్టర్ ని చూస్తుంటే పీరియాడిక్ లుక్ మాదిరి అనిపిస్తోంది. మరి సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 

వైజయంతీ మూవీస్ సంస్థ ఓ పక్కన 'ప్రాజెక్ట్ K' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే.. మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మిస్తుంది. ఈ బ్యానర్ లో వచ్చిన 'జాతిరత్నాలు' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. అందుకే చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి ఆసక్తి చూపిస్తున్నారు వైజయంతీ నిర్మాతలు. 

Also Read: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' ప్రధాని మోదీ మెచ్చిన సినిమా, అంతగా ఏముందంటే?

Also Read: వేసుకున్న డ్రెస్‌ను బట్టి స్త్రీలను జడ్జ్ చేయడం ఇక ఆపండి, సమంత గట్టిగా ఇచ్చిపడేసిందిగా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swapna Cinema (@swapnacinema)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Collection : బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
Zayn Marie Khan : డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?
డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?
Podharillu Serial Today April 6th: మాధవ్‌కు కొత్త పెళ్లికూతురుని వెతికిన మహా,చక్రి...మరి పెళ్లిసంబంధం కోసం పెద్దిని మహా ఎలా ఒప్పించింది..?
పొదరిల్లు సీరియల్: మాధవ్‌కు కొత్త పెళ్లికూతురుని వెతికిన మహా,చక్రి...మరి పెళ్లిసంబంధం కోసం పెద్దిని మహా ఎలా ఒప్పించింది..?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
Granny OTT : గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
Donald Trump: ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Embed widget