అన్వేషించండి

Tollywood Anchors Remunerations : వామ్మో.. ప్రదీప్ కి అంతిస్తున్నారా..?

మనల్ని ఎంతగానో అలరించే ఈ యాంకర్స్ ఒక్కో షోకి ఎంత తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం

టీవీ షోలకు భారీ టీఆర్ఫీ రేటింగ్స్ రావాలంటే షో కాన్సెప్ట్ ఒక్కటే బాగుంటే సరిపోదు.. దాన్ని హ్యాండిల్ చేయగలిగే యాంకర్ ఉండాలి. యాంకరింగ్ అంటే సులువైన పని కాదు. మాటకారితనంతో పాటు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలి. ఏ విషయానికి సంబంధించిన విషయమైనా.. వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే యాంకర్ గా ఎక్కువకాలం కెరీర్ కొనసాగించగలరు. ఒక్క టీవీ షోలకే కాకుండా.. మూవీ ఈవెంట్స్ కు, యూట్యూబ్ ఇంటర్వ్యూలకు, సినిమా ఇంటర్వ్యూలు ఇలా అన్నింటికీ యాంకర్స్ ఉండాల్సిందే. మనల్ని ఎంతగానో అలరించే ఈ యాంకర్స్ ఒక్కో షోకి ఎంత తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం!

సుమ : బుల్లితెరను మహారాణిలా ఏలుతోన్న సుమ యాంకర్ గా చాలా బిజీ. ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అక్కడ సుమ ఉండాల్సిందే. సుమ కోసమే ఈవెంట్ డేట్స్ మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయంటే.. ఆమె క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఆమెకి ఒక్కో షోకి 2.5 లక్షల రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఇక సినిమా ఈవెంట్స్ అంటే దగ్గరదగ్గరగా మూడు లక్షలు అందుకుంటుంది. 

అనసూయ: రెమ్యునరేషన్ పరంగా అనసూయ తరువాతి స్థానాన్ని దక్కించుకుంది అనసూయ. ఒక్కో షోకి రూ.2 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటుంది మన 'రంగమ్మత్త'. ఓ పక్క టీవీ షోలు మరోపక్క సినిమాలు అంటూ అనసూయ చాలా బిజీగా గడుపుతుంది. లాక్ డౌన్ లో ఈమె నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈమె 'పుష్ప' సినిమాలో నటిస్తుంది. 


Tollywood Anchors Remunerations : వామ్మో.. ప్రదీప్ కి అంతిస్తున్నారా..?

రష్మీ : 'జబర్దస్త్' షోతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ.. ఒక్కో షోకి లక్ష నుండి లక్షన్నర రేంజ్ లో పారితోషికం తీసుకుంటుంది. వెండితెరపై సినిమాలు చేయడానికి మాత్రం అమ్మడు భారీగానే డిమాండ్ చేస్తుంటుంది. 

ప్రదీప్ : టీవీ ఇండస్ట్రీలో ఉన్న మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కి ఉన్న ఫాలోయింగే వేరు. సుమ తరువాత ఆ రేంజ్ లో స్పాంటేనిటీ ఉన్న యాంకర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది ప్రదీప్ పేరే. ఇంత టాలెంటెడ్ యాంకర్ కి ఒక్కో షో కోసం లక్ష రూపాయలు ఇస్తారట. హీరోగా మారిన తరువాత తన రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్. 

రవి : చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోన్న రవి పలు టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. ఈటీవీ, మాటీవీ, జీ ఇలా చాలా ఛానెల్స్ లో పలు షోలు చేస్తున్నారు. రవికి కూడా ఒక్కో షో కోసం లక్ష రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ఇస్తున్నారట. 

శ్రీముఖి : బుల్లితెరపై 'రాములమ్మ'గా సూపర్ పాపులారిటీ దక్కించుకుంది శ్రీముఖి. 'పోవెపోరా' షోతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ బాగా పెరిగింది. అదే సమయంలో 'బిగ్ బాస్' సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొంది శ్రీముఖి. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఆమెని బిగ్ బాస్ షో కోసం తీసుకెళ్లారు. ఇక టీవీ షోల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఒక్కో షో కోసం లక్ష ఛార్జ్ చేస్తోందట. 

శ్యామల - రూ.50 వేల రెమ్యునరేషన్ 

మంజూష - రూ.30 వేలు 

వర్షిణి - రూ.30 వేలు 

టాప్ హెడ్ లైన్స్

Bhogi OTT : ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nindu Manasulu Serial Today November 27th: నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్
‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget