అన్వేషించండి

Ram Charan on Samantha: సమంతపై రామ్ చరణ్ కామెంట్స్.. లవ్ సింబల్స్ తో సామ్ రిప్లై..

రాపిడ్ ఫైర్ రౌండ్ లో రామ్ చరణ్ ను సమంత గురించి ప్రశ్నించారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకొని షాకిచ్చింది. ఇప్పటివరకు వీరి విడాకులకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. నాలుగేళ్ల తమ వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించింది. 
 
అప్పటినుంచి సమంతను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారు. దీంతో సమంతకు ఇండస్ట్రీలో అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ ఇంతకముందుకంటే మరింత జోరుగా ప్రాజెక్ట్ లు ఓకే చేస్తుంది సమంత. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. 
 
ఇదిలా ఉండగా.. తాజాగా సమంతను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. రాపిడ్ ఫైర్ రౌండ్ లో రామ్ చరణ్ ను సమంత గురించి ప్రశ్నించారు. దానికి  వెంటనే చరణ్ 'కమ్ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ట్రాంగర్‌..' అంటూ చెప్పాడు. ఈ సమాధానం విన్న సమంత.. చరణ్ వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్స్ పోస్ట్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రామ్ చరణ్-సమంత ఇద్దరూ కలిసి 'రంగస్థలం' అనే సినిమాలో నటించారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత, చరణ్ ల పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. 

 
 

టాప్ హెడ్ లైన్స్

Aasmaan Telugu Teaser : మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఆస్మాన్ - హీరోగా శ్రీహరి కొడుకు... టీజర్ ఎలా ఉందంటే?
మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఆస్మాన్ - హీరోగా శ్రీహరి కొడుకు... టీజర్ ఎలా ఉందంటే?
Bold Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న బోల్డ్ హారర్ థ్రిల్లర్ - 18 ప్లస్ వారికి మాత్రమే... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న బోల్డ్ హారర్ థ్రిల్లర్ - 18 ప్లస్ వారికి మాత్రమే... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Messi Telugu Movie: తెలుగులో మలయాళ స్పోర్ట్స్ డ్రామా... ఫుట్‌బాల్ దేవుడు 'మెస్సి' పేరుతో డబ్బింగ్
తెలుగులో మలయాళ స్పోర్ట్స్ డ్రామా... ఫుట్‌బాల్ దేవుడు 'మెస్సి' పేరుతో డబ్బింగ్
Modha Rathri OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget