అన్వేషించండి

Raj kundra: రాజ్ కుంద్రా అరెస్టు కేసులో శిల్పాశెట్టికి ఏం సంబంధం?

శిల్లా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యవహారం శిల్పాశెట్టి మెడకు చుట్టుకుంటుందేమోననే మాటలు వినిపిస్తున్నాయి.

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా  హట్ టాపిక్ అయిపోయారు. ఆయనకు వివాదలు కొత్తేమి కాదనుకోండి..  ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానిగా ఉంటూ బెట్టింగ్‌కు పాల్పడి నిషేధం ఎదుర్కొన్న చరిత్ర ఉంది.  ఇప్పుడు పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ.. వాటిని కొన్ని మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా అభియోగాలతో రాజ్ కుంద్రాను.. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చేతిలో అరెస్టవడం తెలిసిందే. ప్రస్తుతం ముంబయి పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నిస్తున్నారు. 

బ్రిటన్‌లోని తన సమీప బంధువు ప్రదీప్‌ బక్షితో కలిసి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందాను నిర్వహిస్తున్నట్లు వాట్సప్‌ గ్రూప్‌ చాటింగ్‌, ఈ-మెయిళ్ల ద్వారా వెల్లడైనట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ప్రదీప్‌ బక్షికి బ్రిటన్‌లో కెన్రిన్‌ అనే నిర్మాణ సంస్థ ఉంది.


కుంద్రా బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు, మోడళ్లను అశ్లీల చిత్రాల్లో నటించేలా ఒప్పించి.. పోర్న్ మూవీస్ తీస్తున్నారని.. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా కెన్రిన్ సంస్థ నిధులు సమకూర్చిందని.. చిత్రీకరణ తర్వాత కుంద్రా టీం వీడియోలను కెన్రిన్‌ సంస్థకు ఓ అప్లికేషన్‌ ద్వారా పంపిస్తోందని పోలీసులు చెబుతున్నమాట. భారత చట్టాలను తప్పించుకునేందుకు ఆ వీడియోలను బ్రిటన్‌ నుంచి హాట్‌షాట్స్‌ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలోనూ అప్‌లోడ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది..

ఈ పోర్న్ కంటెంట్‌ను చూసేందుకు  ఛార్జీలు వసూలు చేసేవారని.. దీని ద్వారా కుంద్రా కోట్ల రూపాయలు ఆర్జించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.7.5 కోట్లను సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. కుంద్రాపై నేరం రుజువైతే 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడికి జులై 23 వరకూ కోర్టు పోలీస్‌ కస్టడీ విధించింది

సొసైటీలో పేరున్న వ్యక్తి, పైగా శిల్పా శెట్టి భర్త ఇలాంటి పనులు చేసి ఉంటాడా.. ఇవి తప్పుడు ఆరోపణలు అయ్యుంటాయేమో అని సందేహిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ రాజ్ ఒక ప్రణాళిక ప్రకారమే పోర్నోగ్రఫీ రాకెట్ నడిపిస్తున్నాడని.. దీని వెనుక పెద్ద తతంగమే ఉందని ముంబయి పోలీసులు అంటున్నారు. 

అయితే రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గళాలు దాదాపుగా లేవు. ఒకరిద్దరు బాధితులమని తెరముందుకు వస్తున్నారు కానీ.. ఎక్కువగా మద్దతు లభిస్తోంది. పెద్ద సెలబ్రిటీలు సైలెంట్‌గా ఉంటున్నారు కానీ.. స్పందిస్తున్న ఎక్కువ మంది రాజ్ కుంద్రా చేస్తోంది తప్పు కాదని.. బిజినెస్సేనని.. పోర్న్‌కి.. ఎరోటిక్ ఫిల్మ్స్‌కు తేడా చూడాలని అంటున్నారు. రాజ్ కుంద్రా పోర్న్ మూవీస్ తీయలేదని.. ఎరోటిక్ మూవీస్ మాత్రమే తీస్తున్నారని చెప్పుకొస్తున్నారు.. చూడాలిక ఈ కథ ఎటు వెళ్తుందో..

టాప్ హెడ్ లైన్స్

Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
Rashmika Mandanna : అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
Jana Nayagan Censor Review : జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget