అన్వేషించండి

Prakash Raj: ప్రకాష్ రాజ్ కీలక ప్రకటన, 'అప్పు ఎక్స్‌ప్రెస్‌' మొదలు

పునీత్ రాజ్ కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు చెప్పారు. 

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ (అప్పు) సేవలను తన ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. నా స్పెషల్ డే రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెబుతూ.. పునీత్ రాజ్ కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు చెప్పారు. 

త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలపై 'అప్పు ఎక్స్‌ప్రెస్‌' అని రాసి ఉంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు, పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రకాష్ రాజ్ చాలా మందికి సాయం చేశారు. తన ఫామ్ హౌస్ లో ఎందరికో ఆశ్రయం కల్పించారు. 

నటుడిగా ఎంత బిజీగా ఉన్నా.. రాజకీయంగా, సేవా కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూనే ఉంటారు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ సేవలను తన బాధ్యతగా తీసుకొని కొనసాగించాలని అనుకుంటున్నారు ప్రకాష్ రాజ్. ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆయన మరిన్ని చేపట్టాలని కోరుకుందాం!

Also Read: స్టార్ హీరో విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్

Also Read: సమంత దూకుడుకు సాటెవ్వరు? విడాకుల తర్వాత బ్రాండ్ వేల్యూ పెరిగిందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prakash Raj (@joinprakashraj)

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham Series OTT : మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కొడుకుని పనివాడిని చేసేసిన పద్మాక్షి! ఆ బంటీనే అంబిక కొడుకు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కొడుకుని పనివాడిని చేసేసిన పద్మాక్షి! ఆ బంటీనే అంబిక కొడుకు!
I'm Game Twitter Review - 'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?
'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సీక్వెల్ - డైరెక్టర్ వెంకీ అట్లూరి రియాక్షన్... స్టోరీ అదేనా?
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సీక్వెల్ - డైరెక్టర్ వెంకీ అట్లూరి రియాక్షన్... స్టోరీ అదేనా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget