అన్వేషించండి

Vijay: స్టార్ హీరో విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్

విజయ్ చనిపోయాడని.. 'బీస్ట్' అతడి ఆఖరి సినిమా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

కోలీవుడ్ లో విజయ్, అజిత్ లు ఎంత పెద్ద స్టార్ హీరోలో తెలిసిందే. నిజానికి వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పటికే అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మధ్య చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా గొడవలు జరిగాయి. తాజాగా మరోసారి విజయ్ ని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈసారి మరింత శృతిమించి విజయ్ ని టార్గెట్ చేశారు. 

విజయ్ చనిపోయాడని.. 'బీస్ట్' అతడి ఆఖరి సినిమా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ ని నేషనల్ లెవెల్ లో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ ఫొటోలను ఇష్టమొచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ లు చూసిన విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నప్పటికీ.. రివర్స్ ట్రోలింగ్ చేయకుండా Ignore Negativity అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అజిత్, విజయ్ కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నెగెటివ్ ట్రోలింగ్ ఆపాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. 

కొందరు అజిత్ ఫ్యాన్స్ స్వయంగా 'అజిత్ కి ఇలానే పనులు నచ్చవని.. మీరు నిజమైన అజిత్ ఫ్యాన్స్ అయితే ఈ ట్రోలింగ్ ఆపండి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ నెగెటివ్ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ మీద ఇప్పటివరకు 35 వేలకు పైగా ట్వీట్స్ పడ్డాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Paramapada Sopana Release Date: థియేటర్లలోకి 'బిగ్ బాస్' ఫేమ్ అర్జున్ అంబటి సినిమా... 'పరమపద సోపానం' రిలీజ్ డేట్ ఫిక్స్
థియేటర్లలోకి 'బిగ్ బాస్' ఫేమ్ అర్జున్ అంబటి సినిమా... 'పరమపద సోపానం' రిలీజ్ డేట్ ఫిక్స్
The Paradise : నాని ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ - ఫస్ట్ లుక్ చూశారా?
నాని ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ - ఫస్ట్ లుక్ చూశారా?
Youth OTT : ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Ustaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?
ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana intermediate Results 2026: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు! వాట్సాప్‌లో రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు! వాట్సాప్‌లో రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!
YS Sharmila on Mavigun: జగన్ పేరులో గన్ ఉంది .. అవినాష్ పేరులో వినాశనం ఉంది: MAVIGUNపై షర్మిల సెటైర్లు
జగన్ పేరులో గన్ ఉంది .. అవినాష్ పేరులో వినాశనం ఉంది: MAVIGUNపై షర్మిల సెటైర్లు
Hydra Operation: అమీన్‌పూర్‌లో హైడ్రా బిగ్‌ ఆపరేషన్‌! 15 వేల కోట్లు రూపాయల భూమి రక్షణ కోసం కూల్చివేతలు!
అమీన్‌పూర్‌లో హైడ్రా బిగ్‌ ఆపరేషన్‌! 15 వేల కోట్లు రూపాయల భూమి రక్షణ కోసం కూల్చివేతలు!
Tamil Nadu Assembly Elections: తమిళనాడులో బ్రాహ్మణ నేతలకు నిరాదరణ - ఒక్క టిక్కెట్ కూడా కేటాయించని ప్రధాన పార్టీలు - ఇదేం రాజకీయం?
తమిళనాడులో బ్రాహ్మణ నేతలకు నిరాదరణ - ఒక్క టిక్కెట్ కూడా కేటాయించని ప్రధాన పార్టీలు - ఇదేం రాజకీయం?
Singer Mangli: సింగర్ మంగ్లీ చుట్టూ ముదురుతున్న వివాదాలు! పది కోట్ల ఫ్రాడ్‌ కేసులో బెదిరించారని ఎఫ్‌ఐఆర్‌! ఫిర్యాదులో దర్శకుడి పేరు!
సింగర్ మంగ్లీ చుట్టూ ముదురుతున్న వివాదాలు! పది కోట్ల ఫ్రాడ్‌ కేసులో బెదిరించారని ఎఫ్‌ఐఆర్‌! ఫిర్యాదులో దర్శకుడి పేరు!
Ustaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?
ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?
Bengal Assembly Elections: బెంగాల్ లో అందరి చూపు ముస్లిం ఓటు బ్యాంక్ పైనే - మమతా బెనర్జీని ఈ సారి కూడా గట్టెక్కిస్తారా?
బెంగాల్ లో అందరి చూపు ముస్లిం ఓటు బ్యాంక్ పైనే - మమతా బెనర్జీని ఈ సారి కూడా గట్టెక్కిస్తారా?
Pooja Hegde: 'టాక్సిక్'తో క్లాష్ వద్దు... రిలీజ్‌లో ముందుకొచ్చిన మృణాల్, పూజ సినిమా?
'టాక్సిక్'తో క్లాష్ వద్దు... రిలీజ్‌లో ముందుకొచ్చిన మృణాల్, పూజ సినిమా?
Embed widget