అన్వేషించండి

Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్ డిమాండ్స్.. ఇలా అయితే కష్టమే..

'అఖండ' లాంటి పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు ప్రగ్యా.   

టాలీవుడ్ లో 'కంచె' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికీ.. ఆమె చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. నటించిన సినిమాలు కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో అమ్మడు కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. చాలా కాలం పాటు ఆమె సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించింది.

 కొంతకాలానికి బాలయ్య 'అఖండ' సినిమాలో ఛాన్స్ వచ్చింది. అప్పటికే బోయపాటి డైరెక్ట్ చేసిన 'జయ జానకి నాయక' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ప్రగ్యా.. ఈసారి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ కావడంతో వెంటనే ఒప్పేసుకుంది.  ఆమె ఆశించినట్లుగానే 'అఖండ' సినిమా సూపర్ హిట్ అయింది. ఇంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు ప్రగ్యా. 

దానికి కారణమేమిటంటే..? ఆమె కోటికి పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. 'అఖండ' లాంటి భారీ హిట్ అందుకున్న తరువాత కూడా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోవద్దనేది ఆమె ప్రశ్న. అందుకే తన దగ్గరకు వస్తోన్న దర్శకనిర్మాతలకు భారీ రెమ్యునరేషన్ చెబుతోంది. రీసెంట్ గా ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆఫర్లు వచ్చినా.. ఆమె ఒప్పుకోకపోవడానికి కారణం కోటి రూపాయల డిమాండే అని తెలుస్తోంది. 

ఈ కారణం వలనే ఆమె నుంచి మరో సినిమా ప్రకటన రాలేదని తెలుస్తోంది. మరి ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు దొరుకుతారేమో చూడాలి. లేదంటే మాత్రం ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టమే. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Also Read: గ్లామర్ షో ఓకే కానీ.. ఛాన్స్ లు దొరుకుతాయా..?

Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget