అన్వేషించండి

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

ఇటీవల ప్రభాస్ కాలికి సర్జరీ అవ్వడంతో యాక్షన్ డోస్ కాస్త తగ్గిస్తున్నారట ప్రశాంత్ నీల్. 

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు ప్రభాస్. ఈ సినిమా తరువాత ఆయన అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. కానీ సరైన హిట్టుని అందుకోలేకపోతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'సాహో' కమర్షియల్ గా వర్కవుట్ అయినా.. ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇక రీసెంట్ గా 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. 
 
ఇందులో లవర్ బాయ్ అవతారంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై క్రేజీ బజ్ నెలకొంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ మాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని.. యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 
 
ప్రశాంత్ నీల్ కూడా అలానే ప్లాన్ చేశారు. అయితే ఇటీవల ప్రభాస్ కాలికి సర్జరీ అవ్వడంతో యాక్షన్ డోస్ కాస్త తగ్గిస్తున్నారట. ఇది గమనించిన ప్రభాస్.. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోమని ప్రశాంత్ నీల్ కి చెప్పారట. తనకు నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. సినిమాలో మాత్రం ఇంటెన్స్ యాక్షన్ ఉండాలని రిక్వెస్ట్ చేశారట. ఈసారి ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా తన సినిమా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నారు. అందుకే తన సర్జరీని, నొప్పిని కూడా లెక్క చేయకుండా నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pallichattambi Movie Review - పళ్లిచట్టంబి రివ్యూ: కేరళ చరిత్రతో టోవినో థామస్ సినిమా... పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఎలా ఉందంటే?
పళ్లిచట్టంబి రివ్యూ: కేరళ చరిత్రతో టోవినో థామస్ సినిమా... పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఎలా ఉందంటే?
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
Virat Kohli Liz Laz : అసలెవరీ లిజ్ లాజ్? - కోహ్లీ ఒక్క లైక్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్
అసలెవరీ లిజ్ లాజ్? - కోహ్లీ ఒక్క లైక్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్
Thimmarajupalli TV Movie Review - తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?
తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
AKASA SPICEJET Collision:  ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో AKASA AIR SPICE JET ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
 ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
IT Jobs 2026: ఐటీ రంగంలో
ఐటీ రంగంలో "ఏఐ" ప్రకంపనలు! క్యాంపస్ హైరింగ్‌కు కంపెనీలు బ్రేక్‌! 
Viral News: హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
Rahu Lok Sabha controversy: మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
Embed widget