అన్వేషించండి
Advertisement
Pic Talk: బికినీలో సమంత - ఇంత హాట్ నెస్ హ్యాండిల్ చేయలేం!
బికినీ వేసుకొని సమంత ఇచ్చిన పోజులు మాములుగా లేవు.
స్టార్ హీరోయిన్ సమంత విడాకుల అనంతరం గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కి తగ్గట్లుగా తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్స్ పోజ్ చేస్తూ ఫొటోషూట్స్ లో పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బికినీ వేసుకొని అమ్మడు ఇచ్చిన పోజులు మాములుగా లేవు. సమంత హాట్ నెస్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. హాట్ కామెంట్స్ తో ఆమె ఇన్స్టాగ్రామ్ నిండిపోతుంది. చూస్తుంటే ఇప్పట్లో సామ్ ఈ గ్లామర్ షో ఆపేలా లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ముంబైలో ఉన్నట్లు సమాచారం. అక్కడ రణవీర్ తో ఓ యాడ్ షూట్ లో పాల్గొంటుందట.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సమంత 'యశోద' సినిమాతో పాటు.. 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అలానే ఓ బైలింగ్యువల్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంది సమంత.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion