అన్వేషించండి

Bhavadeeyudu Bhagat Singh: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా - ఇక లేనట్లేనా?

కొన్నిరోజుల క్రితం జూన్, జూలై నెలల్లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా మొదలవుతుందని అన్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా లేదు.

దర్శకుడు హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'గద్దలకొండ గణేష్' లాంటి హిట్ సినిమా తీసిన తరువాత హరీష్ శంకర్ గ్యాప్ తీసుకొని పవన్ కోసం కథను సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. పవన్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమాను మొదలుపెట్టడానికి ఎదురుచూస్తున్నారు హరీష్ శంకర్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డేట్స్ కేటాయించలేకపోతున్నారు. 

గతంలో వీరిద్దరూ కలిసి 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఎంతసేపటికీ ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. ఓ పక్క రాజకీయాలు, మరోపక్క సెట్స్ పై ఉన్న సినిమాలతో బిజీగా ఉండడం వలన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మొదలుపెట్టలేకపోతున్నారు. కొన్నిరోజుల క్రితం జూన్, జూలై నెలల్లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా మొదలవుతుందని అన్నారు. 

కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా లేదు. ఆల్రెడీ సగం షూటింగ్ పూర్తయిన 'హరిహర వీరమల్లు'ని పూర్తి చేయడమే పవన్ కి కష్టంగా ఉంది. దీనికి తోడు 'వినోదయ సీతం' రీమేక్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో అయితే పవన్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా మరింత నిమగ్నం కావాలని చూస్తున్నారు పవన్. 

ఎన్నికలు మొదలయ్యేలోపు మూడు నెలలు మాత్రమే సినిమాలకు కేటాయించాలని అనుకుంటున్నారు. ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే ఇప్పట్లో హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టి.. పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఈ సినిమా హోల్డ్ లో పడిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి!

Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!

Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harish Shankar (@harish2you)

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget