అన్వేషించండి

Horror Thriller OTT : వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది

Horror Thriller OTT Platform : పుర్రె లాంటి విజిల్... పొరపాటిన ఊదితే మరణం ఖాయం. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హారర్ థ్రిల్లర్ 'విజిల్' ఇప్పుడు తెలుగులో ప్రైమ్‌లో అందుబాటులో.
  • విద్యార్థులకు ప్రాచీన డెత్ విజిల్ దొరికి, ప్రమాదం తెస్తుంది.
  • విజిల్ ఊదినవారిని మృత్యువు వెంటాడటం, రహస్యం ఛేదించడం.

Horror Thriller OTT Telugu Streaming : తెలుగు ఆడియన్స్‌కు సూపర్ హారర్ థ్రిల్ పంచేందుకు మరో హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టించే హారర్ అంశాలతో పాటు అనుక్షణం మృత్యు భయం వెంటాడే సీన్లతో మూవీని రూపొందించారు. ఈ ఏడాది మార్చిలో వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చేసింది.

ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్?

హారర్ చిత్రాల స్పెషలిస్ట్, 'ది నన్'తో వరల్డ్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్న కోరిన్ హార్డీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... ఓవెన్ ఎగర్టన్ స్టోరీ అందించారు. డాఫ్నే కీన్, సోఫీ నెలిస్సే, నిక్ ఫ్రాస్ట్, స్కై యాంగ్, పర్సీ హైన్స్ వైట్, మిచెల్ ఫెయిర్లీ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీ పేరే విజిల్ (Whistle). ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్‌లో అందుబాటులోకి వచ్చింది.

Also Read : Horror Thriller OTT : పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లిపోయే దెయ్యం - వీకెండ్ ఓటీటీలో 270 కోట్ల హారర్ థ్రిల్లర్... ఎందుకు చూడాలంటే?

భయపెట్టే స్టోరీ ఏంటంటే?

హైస్కూల్‌లో చదువుకునే కొందరు విద్యార్థులకు పురాతన చిన్న పుర్రె ఆకారంలాంటి  విజిల్ ఒకటి దొరుకుతుంది. అది ప్రాచీన కాలం నాటి డెత్ విజిల్. దీన్ని చూసి సరదాగా భావించిన క్రిస్ (డాఫ్నే కీన్) అనే అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు అది ఊదుతుంది. అలా చేయగానే ఒక్కసారిగా భయంకరమైన వింత శబ్ధాలతో వారిని మృత్యువు వెంటాడుతుంది. ఆ శబ్దం విన్న వారు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటారు.

దీంతో ఆ విజిల్ వల్లే ఇదంతా అని భావించిన ఆ అమ్మాయి స్నేహితులు దాని వెనుక ఉన్న రహస్యం కనిపెట్టే పనిలో పడతారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ఏం చేశారు? అసలు ఆ విజిల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు అది ఊదిన వారిని చావు భయం వెంటాడుతుంది? చావు నుంచి వారు ఎలా తప్పించుకున్నారు? అనేది తెలియాలంటే ఈ హారర్ థ్రిల్లర్ చూడాల్సిందే.

Also Read : Crime Thriller OTT : ఓటీటీలో రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 8.1 రేటింగ్... ఎందుకింత స్పెషల్?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget