అన్వేషించండి

Jana Nayagan OTT: విజయ్ 'జన నాయగన్'కు అమెజాన్ షాక్ ఇచ్చిందా? డీల్ వేల్యూ సగానికి పడిందా?

Jana Nayagan OTT Platform: సంక్రాంతికి థియేటర్లలో విడుదల అవ్వాల్సిన 'జన నాయగన్' రాజకీయ, ఇతరత్రా కారణాల వల్ల విడుదల రాలేదు. రిలీజ్ లేట్ అవ్వడంతో ఓటీటీ డీల్ సగానికి పడిందని టాక్.

దళపతి విజయ్ (Thalapathy Vijay) పొలిటికల్ ఎంట్రీ ఎఫెక్ట్ 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్ మీద పడింది. ఎన్నికలకు ముందు ఈ సినిమా తమిళ ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెన్సార్ నుంచి అనుమతులు రాలేదు. దాంతో సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన సినిమా రాలేదు. విడుదల వాయిదా పడింది. థియేట్రికల్ రిలీజ్ లేట్ అవ్వడంతో ఓటీటీ డీల్ విషయంలో ఇబ్బంది తలెత్తింది. ఇప్పుడు రేటు సగానికి పడిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే...

అమెజాన్ నుంచి జీ5కి వస్తుందా?
'జన నాయగన్' ఓటీటీ హక్కుల విషయంలో వివాదం తలెత్తినట్టు కోలీవుడ్ టాక్. ఈ సినిమా డిజిటల్ హక్కులను మొదట అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంది. ఆ డీల్ రూ. 120 కోట్లకు కుదిరినట్టు సమాచారం. అయితే సినిమా విడుదల లేట్‌ కావడం, ఆన్‌లైన్‌లో లీక్ కావడం వంటి అంశాల కారణంగా డీల్ క్యాన్సిల్ చేశారట.

Also Read: Jailer 2 - రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay (@actorvijay)

ఇప్పుడు 'జన నాయగన్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం జీ5 పోటీ పడుతుందట. కానీ ఆఫర్ చేసిన అమౌంట్ తక్కువ అని, సగానికి పడిందని టాక్. 'జన నాయగన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం జీ5 సుమారు రూ. 50 కోట్లు మాత్రమే ఆఫర్ చేసిందట. అయితే దీనిపై సినిమా టీమ్ ఇంకా రియాక్ట్ రాలేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

'జన నాయగన్'కు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. తెలుగులో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' ఆధారంగా తీశారు. విలన్ ట్రాక్ మార్చినట్టు టాక్. రాజకీయాల్లో విజయ్ అడుగు పెట్టడంతో ఇది తన లాస్ట్ సినిమా అని అనౌన్స్ చేశారు.

Also Read: Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay (@actorvijay)

'జన నాయకుడు'గా తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో దళపతి వెట్రి కొండన్ అనే మాజీ పోలీసు అధికారి పాత్రలో విజయ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే నటించారు. మమితా బైజు కీలక పాత్ర చేశారు. ఆమె పేరు విజి. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

Also Read: Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Baa Baa Black Sheep OTT : రెండు ఓటీటీల్లోకి న్యూ ఏజ్ కామెడీ డ్రామా - సీఎం మెచ్చిన మూవీ... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లోకి న్యూ ఏజ్ కామెడీ డ్రామా - సీఎం మెచ్చిన మూవీ... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
Haiku Movie OTT : లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget