అన్వేషించండి

Comedy Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్

Dark Comedy Thriller OTT : రీసెంట్ తమిళ మిస్టరీ థ్రిల్లర్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. దృశ్యం తరహా ట్విస్టులతో ఆద్యంతం సూపర్ థ్రిల్ పంచే మూవీ థియేటర్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

Latest Dark Comedy Thriller OTT Release Date Locked : మర్డర్ మిస్టరీ, డార్క్ కామెడీ థ్రిల్లర్స్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా రీసెంట్‌గా వచ్చిన డార్క్ కామెడీ, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. కొందరు ఈ మూవీని 'దృశ్యం'తో కంపేర్ చేశారు. 

అసలేంటీ మూవీ... ఎందులో స్ట్రీమింగ్

బాక్సాఫీస్ వద్ద రీసెంట్‌గా సందడి చేసిన ఆ మూవీనే 'పరిమళ అండ్ కో' (Parimala And Co). జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. జులై 10 నుంచి ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. 

ఈ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహించగా... జయరాం, ఊర్వశి, అనంతిక సానిల్ కుమార్, సంజన కృష్ణమూర్తి, యోగిబాబు, శాండీ మాస్టర్, సంతోష్ శోభన్, మిస్కిన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, తమిళ కుమారన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించాయి.

Also Read : Rao Bahadur OTT : రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

మధ్య తరగతి ఫ్యామిలీ చుట్టూ తిరిగిన కథ పరిమళ అండ్ కో. పరిమళ (జయరాం) అతని భార్య (ఊర్వశి) ఇద్దరు కూతుళ్లు పరాశక్తి, మధుమితలతో హ్యాపీ లైఫ్ జీవిస్తుంటాడు. వీరి ఇంటికి దగ్గర్లో ఉండే వర్గీస్ (శాండీ మాస్టర్) చిన్న కూతురిని ఏడిపిస్తుంటాడు. అతను రౌడీ షీటర్ కావడంతో అందరూ భయపడుతుంటారు. ఇద్దరు కూతుళ్లలో ఒకరిని తనకిచ్చి పెళ్లి చేయాలని బలవంతపెడతాడు. లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తానని బెదిరిస్తాడు.

అయితే, ఓ రోజు వర్గీస్ అనుకోకుండా శవమై తేలుతాడు. దీంతో వీరి కుటుంబంపై అనుమానాలు మొదలవుతాయి. ఒకరినొకరు తాము కాక ఇంకొకరు ఈ పని చేసుంటారని అనుకుంటుంటారు. ఈ డెత్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? అసలు వర్గీస్‌ను చంపింది ఎవరు? వీరి ఫ్యామిలీ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Rao Bahadur Review - రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget