అన్వేషించండి

This Week OTT Movies: ‘హనుమాన్‘ to 'భ్రమయుగం' - ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న రెండు డజన్ల సినిమాలు

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవంటే?

This Week OTT Movies: ఈ వారం చాలా వరకు చిన్న సినిమాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ‘రజాకార్’, 'వెయ్ దరువెయ్', 'తంత్ర' సినిమాలతో పాటు 'యోధ' అనే డబ్బింగ్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఓటీటీలో మాత్రం పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకున్న ‘హనుమాన్’ మూవీ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, హిందీ వెర్షన్ ఓటీటీలో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినా, తెలుగు వెర్షన్ పరిస్థితి ఏంటనేది తెలియదు. అటు మలయాళ స్టార్ హీరో నటించిన ‘భ్రమయుగం’, కామెడీ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్ 2’తో పాటు పలు సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా అభిమానులను అలరించనున్నాయి. మొత్తంగా రెండు డజన్ల సినిమాలు మూవీ లవర్స్ ను అలరించబోతున్నాయి.  

మార్చి 11 నుంచి 17 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ఇవే!

నెట్‌ ఫ్లిక్స్

1. యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్) - మార్చి 11న విడుదల

2. టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి  12న విడుదల

3. బండిడోష్ (స్పానిష్ సిరీస్) - మార్చి 13న విడుదల

4. 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14న విడుదల

5. గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14న విడుదల

6. చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15న విడుదల

7. ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15న విడుదల

8. ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15న విడుదల

9. మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15న విడుదల

అమెజాన్ ప్రైమ్

1. లవ్ అదురా (హిందీ సిరీస్) - మార్చి 13న విడుదల

2. బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14న విడుదల

3. ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14న విడుదల

4. ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15న విడుదల

హాట్‌ స్టార్

1. గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15న విడుదల

2. సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15న విడుదల

3. టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15న విడుదల

జీ5

1. మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14న విడుదల 

సోనీ లివ్

1. భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15న విడుదల

జియో సినిమా

1. హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16న విడుదల

2. ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17న విడుదల

Read Also: డ్రగ్ బ్యాచ్‌తో సూర్య కిరణ్‌కు సంబంధాలు, ‘బిగ్ బాస్’ చెడగొట్టింది - చిట్టి బాబు సంచలన వ్యాఖ్యలు!

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget