అన్వేషించండి

Jailer 2 OTT : ఆ ఓటీటీలోకి జైలర్ 2 - రజనీ కాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

Jailer 2 OTT Platform : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ 2 ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయ్యింది. థియేటర్లలో రిలీజైన 4 - 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది.

Rajinikanth's Jailer 2 OTT Platform Locked : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ జైలర్ 2 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాలో తలైవా యాక్షన్ సీన్స్ వేరే లెవల్ అంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

ఎందులో స్ట్రీమింగ్ అంటే

'జైలర్ 2' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత అంటే నవంబర్ సెకండ్ వీక్‌లో కానీ నాలుగో వారంలో కానీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా... రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ వంటి వారితో పాటు సీక్వెల్‌లో బాలీవుడ్ లెజండ్ మిథున్ చక్రవర్తి, మలయాళ స్టార్ సూరజ్ వెంజరమూడు, ఎస్ జే సూర్య, విద్యా బాలన్ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. 2023లో వచ్చిన జైలర్‌కు ఇది సీక్వెల్. రజనీ కెరీర్‌లో ఇది 172వ సినిమా.

Also Read : Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్

స్టోరీ ఏంటంటే?

జైలర్ ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుంది. విగ్రహాల స్మగ్లింగ్ వెనుక ఓ డార్క్ సీక్రెట్ మాఫియా ఉందని తెలుసుకున్న ముత్తువేల్ పాండియన్ (రజనీ కాంత్) దాని కోసం రహస్యంగా వివరాలు సేకరిస్తుంటారు. మరోవైపు, వర్మ (వినాయకన్)ను చంపిన దగ్గర నుంచి జైలర్ ఆచూకీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది విగ్రహాల మాఫియా. ఓ సాధారణ క్యాబ్ డ్రైవర్‌గా మారిన ముత్తువేల్ ఆ విగ్రహాల ముఠాను ఎలా పట్టుకున్నారు? వారి నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Releases : నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
Hanuman Ansh OTT : మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget