అన్వేషించండి

This Week OTT Releases: థియేటర్లు డల్, ఓటీటీలు ఫుల్ - ఒకే వారంలో 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్

This Week OTT Releases: థియేటర్లలో భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేవు. అందుకే ఒకే వారంలో 17 ఓటీటీ రిలీజ్‌లు ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ను ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాయి.

This Week OTT Releases: ఒకవైపు సమ్మర్ ఎఫెక్ట్, మరోవైపు ఐపీఎల్ ఫీవర్.. ఇలా పలు కారణాల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. మూవీ లవర్స్ సైతం సినిమాలు, ఎంటర్‌టైన్మెంట్ కోసం ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. ఇక మే మొదటి వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో రెండో వారంలో ఓటీటీల్లోనే ఏకంగా 17 సినిమాలు విడుదల అవుతున్నాయి. అలా అని అందులో ప్రతీ సినిమా, ప్రతీ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే విధంగా లేదు. అన్నింటిలో రెండు సినిమాలపైనే ప్రస్తుతం మూవీ లవర్స్ ఫోకస్ ఎక్కువగా ఉంది. అదే ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’, హిందీ మూవీ ‘8 ఏఎమ్ మెట్రో’.

నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం దాదాపు అరడజను రిలీజ్‌లు ఉన్నాయి. అందులో తెలుగు గానీ, ఇండియన్ భాషలో గానీ రిలీజ్‌లు ఏమీ లేవు.

ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06

మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09

థాంక్యూ నెక్స్‌ట్ (టర్కిష్ వెబ్ సిరీస్) - మే 09

బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మే 09

లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10

అమెజాన్ ప్రైమ్

అమెజాన్ ప్రైమ్‌లో ఈవారం విడుదల అవుతున్న సినిమాల్లో ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ కూడా ఒకటి. మలయాళ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సమయంలో ‘ఆవేశం’ కూడా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏప్రిల్ 11న విడుదలయిన ఈ సినిమా.. సూపర్ హిట్ సాధించినా కూడా థియేటర్లలో విడుదలయిన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జీతూ మాధవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ హైలెట్‌గా నిలిచింది. మే 9న ‘ఆవేశం’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరో రెండు ఫారిన్ వెబ్ సిరీస్‌లు కూడా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనున్నాయి.

మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ వెబ్ సిరీస్) - మే 09

ద గోట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మే 09

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈవారం కేవలం ఒక్క రిలీజ్ మాత్రమే ఉంది. ‘ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్’ అనే ఇంగ్లీష్ మూవీ.. మే 08న స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.

జీ5

పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్) - మే 10

8 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10

జియో సినిమా

మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్) - మే 10

సోనీ లివ్

అన్‌దేఖీ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) - మే 10

లయన్స్ గేట్ ప్లే

ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10

సన్ నెక్స్‌ట్

ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్) - మే 10

యాపిల్ ప్లస్ టీవీ

డార్క్ మ్యాటర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మే 08

హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మే 08

Also Read: ఇంటి బేస్మెంట్‌లో దెయ్యాలను పెంచుతాడు - ఆ 13 దెయ్యాలు కలిస్తే ఏమవుతుంది? వణుకు పుట్టించే మూవీ ఇది

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget