మీ రాశి ప్రకారం మీ బలం ఇదే!

లీడర్ షిప్ క్వాలిటీస్, సవాళ్లను స్వీకరించే తత్వం, ఆత్మవిశ్వాసం

కష్టానికి కుంగిపోని స్వభావం, తమవాళ్లపై అత్యంత జాగ్రత్త తీసుకునే విధానం

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు, ఎలాంటి వ్యక్తులతో అయినా కలసిపోతారు

నా అనుకుంటే చాలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అడ్డంగా నిలబడిపోతారు

మాటలతో మాయచేయడంలో వీళ్లను మించినోళ్లు లేరు

అన్నీ ఓ పద్ధతి ప్రకారం చేస్తారు, చేయిస్తారు... మిస్టర్ పర్ ఫెక్ట్ టైప్

గందరగోళ వాతావరణాన్ని కూడా కూల్ చేసేస్తారు

గందరగోళ వాతావరణాన్ని కూడా కూల్ చేసేస్తారు

కుటుంబమే వీరి లోకం..సాహసాలు కూడా చేసేస్తారు

టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే చాలు సమస్యలు ఎదురైనా దూసుకెళ్లిపోతారు

రోజూ కొత్తగా ఆలోచిస్తారు..వీళ్ల బుర్ర పరిష్కారాల గని

కరుణకు కేరాఫ్ వీరు..కష్టాలు వింటే ఐసైపోతారు..