మీలో మైనస్ ఏంటో మీ రాశి చెప్పేస్తుంది!

మేష రాశి
ఓర్పు తక్కువ , కోపం ఎక్కువ. వేరే వారు బాధపడుతుంటే వీళ్లు ఆనందపడే టైప్..

వృషభ రాశి
వీరి ఆలోచనలు అంత త్వరగా బయటపడవు. ఏద అభద్రతా భావంతో ఉంటారు

మిథున రాశి
మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడెలా ఉంటారో అర్థంకాదు

కర్కాటక రాశి
చాలా సందర్భాల్లో స్వార్థంగా ఆలోచిస్తారు

సింహ రాశి
ప్రత్యేక గుర్తింపు పొందడం కోసం ఎవరినైనా బలిచేసేందుకు కూడా తగ్గరు

కన్యా రాశి
అంతా తమ ఇష్టానుసారం జరగాలని కోరుకుంటారు

తులా రాశి
సరదా వాతావరణం కోరుకుంటారు కానీ ఒక్కోసారి వీళ్లే గోడవలకు కారణం అవుతారు

వృశ్చిక రాశి
వీళ్లకు తోచింది తప్ప ఎవరు ఏం చెప్పినా అది వారి మంచికే అయినప్పటకీ అస్సరు వినరు

ధనుస్సు రాశి
మాట విసిరేస్తారు..ఆ తర్వాత పశ్చాత్తాప పడతారు

మకర రాశి
మాటలు చేరవేయడం అంటే వీళ్లకి భలే ఆసక్తి..సక్సెస్ కోసం ఎవరినైనా బలిచేస్తారు

కుంభ రాశి
అడగకుండా సలహాలు ఇచ్చి అభాసుపాలవుతారు

మీన రాశి
పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చేసుకుంటారు..

Image Credit: Pixabay