మీన రాశి వార ఫలాలు ( మార్చి 17 - 23) ఈ రాశివారు ఉత్సాహంగా ఉంటారు ఈ రాశి ఉద్యోగులు అమలు చేసే నూతన కార్యాచరణ మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యమైన నిర్ణయాలను ఆ క్షణమే తీసుకోవడంలో వీరు సిద్ధహస్తులు వారం ఆరంభం కన్నా వారాంతం మీకు కలిసొస్తుంది పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు విద్యార్థులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి మీ స్నేహితులలో మీకు చెడు చేసేవారున్నారు గమనించండి ఈ వారం మీరు వినాయకుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు Image Credit: Pixabay