ధనస్సు రాశి వార ఫలాలు ( మార్చి 17 - 23)

ఈ వారం మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది

ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు

వ్యాపారం మీరు ఊహించనంతగా వృద్ది చెందుతుంది

మీలో నాయకత్వ లక్షణాలు కార్యాలయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి

మీ జీవిత భాగస్వామి అనారోగ్యం పాలవుతారు

కోపంగా మాట తూలొద్దు..సున్నితంగా వ్యవహరించాలి

న్యాయ సంబంధ విషయాల్లో అజాగ్రత్తగా ఉండకూడదు

ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది

ఈ వారం మీరు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి జరుగుతుంది
Image Credit: Pixabay