సింహ రాశి వార ఫలాలు ( మార్చి 17 - 23)

ఈ వారం సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి

ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ వారంలో సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు

షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలొస్తాయి

ఉద్యోగం మారాలి అనుకుంటే కాస్త ఆగండి..తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు

పని ఒత్తిడి పెరుగుతుంది..ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది

వారం మధ్యలో మంచి ఫలితాలు లేవు... కొన్ని సమస్యలు తప్పవు

ఈ వారం మీరు ఆంజనేయుడి ముందు నేతితో దీపం వెలిగించి పూజించండి

అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి
Image Credit: Pixabay