వృషభ రాశి వార ఫలాలు ( మార్చి 17 - 23) వృషభ రాశివారికి ఈ వారం అనుకూల సమయం ప్రేమ జీవితం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు శుభసమయం - పనిలో లక్ష్య సాధన ద్వారా అధికారుల మన్ననలు పొందుతారు వ్యాపారంలో పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు ఎవరితోనైనా వివాదాలుంటే వాటిని పరిష్కరించుకునేందుకు సమయం కేటాయించండి వారం మధ్యలో మీకు అత్యంత అనకూల సమయం..ఏం చేసినా కలిసొస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నూతన పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ వారం మీరు రావిచెట్టుకి నీళ్లు పోసి నమస్కరించాలి..చీమలకు పంచదార వేయండి Image Credit: Pixabay