మేష రాశి వార ఫలాలు ( మార్చి 17 - 23)

ఈ వారం మేష రాశివారికి శుభప్రదంగా ఉంటుంది

ఉద్యోగులకు కార్యాలయంలో మార్పులు అనుకూలంగా ఉంటాయి

నూతన స్నేహితులు ఏర్పడతారు..వారి నుంచి ప్రయోజనం పొందుతారు

వారం ఆరంభం కన్నా వారాంతం కలిసొస్తుంది

వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి

ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు

ఈ వారం మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి

Image Credit: Pixabay