మార్చి నెలాఖరు వరకూ ఈ రాశులవారికి గుడ్ టైమ్

గ్రహాల యువరాజు బుధుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు

మార్చి నెలాఖరు వరకూ బధుడు ఇదే రాశిలో ఉంటాడు

బుధుడి రాశి మార్పు ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది...

ముఖ్యంగా 3 రాశులవారు అద్భుత ప్రయోజనాలు పొందుతారు

బుధుడి అనుగ్రహంతో మేషరాశివారు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. గౌరవం ,ఆదాయం పెరుగుతాయి.

మిథున రాశి వారికి బుధుడి సంచారం శుభప్రదం. సంతోషంగా ఉంటారు, ఆర్థిక వృద్ధి సాధ్యం.

బుధుడి సంచారం సింహరాశివారికి శుభసూచన. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నవారు గుడ్ న్యూస్ వింటారు

Image Credit: Pixabay