రానున్న ఎన్నికల్లో గెలిచేదెవరు - ఓడేదెవరు , ఇదిగో క్లారిటీ! ఈ ఏడాది మేష రాశి రాజకీయ నాయకులకు శనిబలం వల్ల ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తప్పవు. వృషభ రాశి రాజకీయ నాయకులకు క్రోధి నామ సంవత్సరం అనుకూల సమయం. డబ్బు ఖర్చయినా ఫలితం దక్కుతుంది మిథున రాశి రాజకీయ నాయకులు శనిబలం వల్ల పార్టీలో మంచి పదవి లేదా ఏదో ఒక నామినేటెడ్ పదవి పొందుతారు. కర్కాటక రాశి రాజకీయ నాయకులకు ప్రజల్లో, అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతులుంటాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తారు సింహ రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం గడ్డుకాలం. డబ్బు ఖర్చుచేసినా ఫలితం దక్కదు కన్యా రాశి రాజకీయ నాయకులు శని సంచారం వల్ల గౌరవం పొందుతారు కానీ విజయం డౌటే... తులా రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసొస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు గురుబలం వల్ల గెలిచారు అనిపించుకుంటారంతే..మెజార్టీ రాదు ధనస్సు రాశి రాజకీయనాయకులు ఎన్నికల్లో గెలుస్తారు. మీరు ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒక పదవి తప్పనిసరిగా లభిస్తుంది. ఈ రాశి రాజకీయనాయకులకు శని సంచారం అనుకూల ఫలితాలనిస్తోంది. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం తథ్యం ఈ రాశి రాజకీయ నాయకులకు ఆగష్టు వరకూ అనుకూల పరిస్థితులు లేవు. కష్టపడినా గెలవడం అసాధ్యమే... మీన రాశి రాజకీయనాయకులకు ఎన్నికల్లో ధనవ్యయం అధికంగా ఉంటుంది కానీ విజయం సాధిస్తారు