ABP Desam

కన్యా రాశి వార ఫలాలు ( మార్చి 17 - 23)

ABP Desam

ఈ వారం కన్యారాశివారు గుడ్ న్యూస్ వింటారు

ABP Desam

కుటుంబ జీవితం బావుంటుంది

ప్రేమలో ఉన్నవారు పెళ్లి దిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం

వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలున్నా లాభాలు ఆర్జిస్తారు

ఉద్యోగులు పనిపట్ల పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి

టైమ్ వేస్ట్ చేసే పనులు వదిలేస్తే మంచిది

మీ శక్తిని మించి పని చేయడం వల్ల అనారోగ్యం పాలవుతారు

వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి

వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
Image Credit: Pixabay