ఉగాది పంచాంగం 2024 to 2025: మీ రాశి వార్షిక ఫలితం ఒక్కమాటలో!

మేష రాశివారికి గురు, శని బలం ఉంటుంది. ఆరంభం కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు అనుకూలం

శని, గురు గ్రహాలు అనుకూలం. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుతారు.

గురుడు, శని , రాహువులు శుభ స్థానం. వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. గౌరవం పెరుగుతుంది.

అష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలున్నా గురుడు శుభ స్థానంలో ఉండడం వల్ల అనకూల ఫలితాలుంటాయి.

సింహరాశివారికి ఈ ఏడాది మనోబలమే కానీ గ్రహబలం లేదు. మీ తెలివితేటలు, ఆత్మవిశ్వాసమే ముందుకి నడిపిస్తుంది

ఈ రాశివారు బయటకు గంభీరంగా కనిపిస్తారు కానీ లోలోపల భయం వెంటాడుతుంది. పకారం పొందినవారే మీకు కీడు చేస్తారు.

తులా రాశివారికి ఈ ఏడాది దైవబలం కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు.

గతేడాది ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది. శని ఉన్నప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండదు.

ధనస్సు రాశివారికి మంచి ఫలితాలే ఉన్నాయి. సమస్యలు వెంటాడినా గురుబలం వల్ల ఆఖరి నిముషంలో బయటపడతారు.

మకర రాశివారికి మంచి ఫలితాలే ఉన్నాయి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది.

కుంభ రాశివారికి సెప్టెంబరు వరకూ అన్ని విధాలా కలిసొస్తుంది. ఆ తర్వాత చికాకులు , అనారోగ్య సమస్యలుంటాయి

మీకు ఎలినాటి శని ఉన్నా గురుబలం మంచి ఫలితాలను అందిస్తోంది. స్త్రీ మూలకంగా మీ జీవితంలో వెలుగు వస్తుంది.